Type Here to Get Search Results !

Sports Ad

ప్రపంచంలో తొలి కృత్రిమ ఉపగ్రహం 'స్పుత్నిక్-1' The world's first artificial satellite 'Sputnik-1'

 ప్రపంచంలో తొలి కృత్రిమ ఉపగ్రహం 'స్పుత్నిక్-1'

* ఇదే రోజు (అక్టోబర్ 4) మొట్టమొదటి సారిగా తొలి కృత్రిమ ఉపగ్రహం ప్రయోగం

సాంకేతికత Technology News భారత్ న్యూస్ ప్రతినిధి : ప్రపంచంలో మొట్టమొదటి కృత్రిమ ఉపగ్రహం స్పుత్నిక్-1 ను సోవియట్ యూనియన్ 1957లో సరిగ్గా ఇదే రోజున ప్రయోగించింది. భూమిచుట్టూ పరిభ్రమించిన ఈ శాటిలైట్ ప్రతి గంటకు 29,000కి.మీ ప్రయాణించి, రేడియో సిగ్నల్స్ ను ప్రసారం చేసింది. 22రోజులు నిరంతరాయంగా పని చేసిన తర్వాత అక్టోబర్ 26న బ్యాటరీ అయిపోవడంతో స్పుత్నిక్-1 నుంచి సిగ్నల్స్ ఆగిపోయాయి.1958 జనవరి 4వ తేదీన ఇది కాలిపోయి, తన కక్ష్యనుండి భూమి వాతావరణంపై పడిపోయింది.

The world's first artificial satellite, Sputnik-1, was launched by the Soviet Union on this very day in 1957. This satellite orbiting the Earth traveled 29,000 km every hour and transmitted radio signals.After 22 days of continuous operation, Sputnik-1's battery ran out of signals on October 26. On January 4, 1958, it burned up and fell from its orbit into Earth's atmosphere.

మరిన్ని వార్తల కోసం... 
* లంచవతాలమెత్తిన ముగ్గురు సీఐలు 13 మంది ఎస్ఐల పై వేటు ఇక్కడ క్లిక్ చేయండి 
* రేవంత్ సర్కారుకు బిగ్‌షాక్ హైకోర్టులో పిటిషన్ వేయనున్న వేలాది మూసీ బాధితులు ఇక్కడ క్లిక్ చేయండి 
*  ప్రపంచంలో తొలి కృత్రిమ ఉపగ్రహం 'స్పుత్నిక్-1' ఇక్కడ క్లిక్ చేయండి 
* నవంబర్ 12 నుండి 17 వరకు ధరూర్ మెథడిస్ట్ చర్చ్ జాతర ఉత్సవాలు ఇక్కడ క్లిక్ చేయండి 
* రేపు రైతుల ఖాతాల్లోకి పీఎం కిసాన్ డబ్బులు ఇక్కడ క్లిక్ చేయండి 
* తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ముందు గ్రూప్-1 పోస్టర్ల కలకలం ఇక్కడ క్లిక్ చేయండి 

Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies