Type Here to Get Search Results !

Sports Ad

టాప్ 10 GenAI స్టార్టప్ హబ్లలో ఇండియా ప్రపంచంలో 6వ స్థానం India Ranks 6th In Top 10 GenAI Startup Hubs In The World

టాప్ 10 GenAI స్టార్టప్ హబ్లలో ఇండియా ప్రపంచంలో 6వ స్థానం

జాతీయ National News భారత్ ప్రతినిధి : ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) అన్నిరంగాల్లో AI వేగంగా విస్తరిస్తోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలలిజెన్స్ని వినియోగించని కంపెనీ లేదని అంటే ఆశ్చర్యమేమిలేదు. దీంతో Gen AI సేవలను అందిం చే స్టార్టప్ల సంఖ్య కూడా ఇండియాలో గణనీయంగా పెరుగుతోంది. 
మన దేశంలో గడిచిన సంవత్సరంలో జనరేటివ్ AI( GenAI)  స్టార్టప్ ల సంఖ్య 4.6 రెట్లు పెరిగింది. 2023 మొదటి భాగంలో 66 స్టార్టప్ లు ఉంటే 2024 జూన్ వరకు 240 కి పైగా ఏర్పాటు చేయబడ్డా య ని నివేదికలు చెబుతున్నాయి.

 ప్రపంచ Gen AI స్టార్టప్ ఎకో సిస్టమ్ వాటాలో భారత్ ఆరోస్థానంలో నిలిచింది. 2023 నుంచి ఇప్పటివరకు 22 శాతం గణనీయమైన పెరుగుదలతో 750 మిలియన్ల డాలర్ల పెట్టుబడులు Gen AI స్టార్టప్ కోసం సేకరించబడ్డాయి. 2024 జనవరి నుంచి జూన్ కాలంలో 75 శాతం స్టార్టప్ లు ఆదాయాన్ని పొందుతున్నాయి. గడిచిన ఏడాదిలో భారత్ Gen AI ల్యాండ్ స్కేప్ ఒకరకంగా టెక్నాలజీ రంగాన్ని షేక్ చేస్తుంది అని చెప్పొచ్చు.  కంపెనీల్లో కొత్త కొత్త ఆవిష్కరణలు, లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ (LLM),డేటా ఆధారిత సర్వీసెస్  లను హైలైట్ చేసింది. 

 ప్రస్తుతం మన దేశంలో బెంగళూరు GenAI స్టార్టప్ హబ్ గా మొదటిస్థానంలో ఉంది. మొత్తం స్టార్టప్ లలో 43 శాతం ఇక్కడే ఉన్నాయి. అహ్మదాబాద్, లక్నో, సూరత్, కోల్ కతా లలో ఎమర్జింగ్ హబ్ లు వేగంగా అభివృద్ది చెందుతున్నాయి. ఇవి పర్యావరణ వ్యవస్థలో 18 శాతం రిప్రజెంటెటివ్ గా ఉంటున్నాయని నాస్కామ్ రిపోర్టులు చెబుతున్నాయి. Gen AI ని పూర్తి స్థాయిలో అన్ లాక్ చేయడం ద్వారా ఈ టెక్నాలజీ రెవెల్యూషన్ లో భారత్ ను గ్లోబల్ లీడర్ గా ఉంచేందుకు ప్రయత్నిస్తున్నామని నాస్కామ్ చీఫ్ స్ట్రాటజీ ఆఫీసర్ సంగీతా గుప్తా అన్నారు.

Artificial Intelligence(AI)..AI is expanding rapidly in all fields. It's no surprise that there isn't a company that doesn't use artificial intelligence. With this, the number of startups providing Gen AI services is also increasing significantly in India. 

 The number of generative AI (GenAI) startups has increased 4.6 times in the past year in our country. While there were 66 startups in the first half of 2023, over 240 have been set up by June 2024, according to reports. India ranks 6th in global Gen AI startup ecosystem share.  

 Investments of $750 million have been raised for Gen AI startups since 2023, a significant increase of 22 percent. 75 percent of startups are getting revenue between January and June 2024. 

 It can be said that India's Gen AI landscape will somehow shake up the technology sector in the past year. It highlighted new innovations in companies, Large Language Models (LLM), data driven services. 

 Currently, Bengaluru is the top GenAI startup hub in our country. 43 percent of all startups are located here. Emerging hubs in Ahmedabad, Lucknow, Surat and Kolkata are developing rapidly. NASSCOM reports that these are representative of 18 percent of the ecosystem. 

 Nasscom Chief Strategy Officer Sangeeta Gupta said that we are trying to position India as a global leader in this technology revolution by fully unlocking Gen AI. 

Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies