ఆల్ టైం హైకి చేరిన బంగారం ధరలు 10గ్రాములు ఎంతంటే
తెలంగాణ Telangana News భారత్ ప్రతినిధి : దసరా, దీపావళి పండుగల నేపథ్యంలో బంగారం ధరలు భారీగా పెరిగాయి. గత వారంలో కూడా స్వల్పంగా పెరిగిన బంగారం సోమవారం ( అక్టోబర్ 14, 2024 ) ఏకంగా రూ. 600 పెరగడంతో 10 గ్రాముల బంగారం 78 వేల 700కు చేరి ఆల్ టైం హైను టచ్ చేసింది.అక్టోబర్ లో పండుగలు, ఫంక్షన్లు ఎక్కువగా ఉండటంతో గోల్డ్ కు కాస్త డిమాండ్ పెరిగింది. అయితే మంగళవారం ( అక్టోబర్ 15, 2024 ) నూదయం రేట్ల ప్రకారం 10 గ్రాముల బంగారం ధర సోమవారం కంటే రూ. 10 మేరకు తగ్గింది.
వెండి కూడా బంగారం బాటలోనే తగ్గి కిలో రూ. 100 తగ్గింది.
హైదరాబాద్,విజయవాడ,విశాఖపట్నంలో మంగళవారం ( అక్టోబర్ 15, 2024 ) ఉదయం 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు గాను రూ. 71,140గా ఉండగా 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు గాను 77,610గా నమోదయ్యింది.
దసరా సమయంలో తగ్గినట్టే తగ్గి.. భారీగా పెరిగిన వెండి ధరలు మళ్లీ ఇప్పుడు ఒక్కసారిగా తగ్గుముఖం పట్టాయి. కిలో వెండి రూ. 100 మేరకు తగ్గింది. ఈ క్రమంలో తెలుగు రాష్ట్రాల మార్కెట్లలో మంగళవారం కిలో వెండి ధర రూ. 1,02,900గా ఉంది. ముంబై, పూణే, ఢిల్లీ, కోల్‌కతా వంటి ప్రధాన మార్కెట్లలో కిలో రూ. 96,900గా నమోదయ్యింది.
In the wake of Dussehra and Diwali festivals, gold prices have gone up hugely. Gold rose marginally in the last week as well on Monday (October 14, 2024) at Rs. With the increase of 600, 10 grams of gold reached 78 thousand 700 and touched the all-time high. In October, due to more festivals and functions, the demand for gold increased slightly. However.. on Tuesday ( October 15, 2024 ) according to Nudayam rates the price of 10 grams of gold will be Rs. Decreased by 10. Silver also fell in line with gold to Rs. 100 down.
On Tuesday (October 15, 2024) morning in Hyderabad, Vijayawada and Visakhapatnam, the price of 22 carat gold per 10 grams was Rs. 71,140 while 24 carat gold was recorded as 77,610 per 10 grams. During Dussehra, silver prices, which had increased drastically, have come down again. Kilo Silver Rs. 100 reduced. In this order, in the markets of Telugu states, the price of silver per kg on Tuesday was Rs. 1,02,900. In major markets like Mumbai, Pune, Delhi, Kolkata Rs. 96,900 was recorded.