Type Here to Get Search Results !

Sports Ad

నవంబర్​ 12 నుంచి మోగనున్న పెళ్లి బాజాలు Wedding Bells Will Ring From November 12

నవంబర్​ 12 నుంచి మోగనున్న పెళ్లి బాజాలు

తెలంగాణ Telangana News భారత్ ప్రతినిధి : దీపావళి తరువాత  లగ్గాలు ప్రారంభంకానున్నాయి. మూడు నెలల నుంచి ఒక్కటయ్యేందుకు ఎదురుచూస్తున్న వధూవరులు పెళ్లి సంబరాల టైం వచ్చేసింది. దాదాపు రెండు నెలల తర్వాత మళ్లీ మన తెలుగు రాష్ట్రాల్లో బ్యాండ్‌ భాజాలు మోగనున్నాయి. దీనికి రూ.6 లక్షల కోట్లు ఖర్చు అవుతాయని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (CAIT) అంచనా వేసింది. 

2024 నవంబర్​  లో వివాహం ముహూర్తాలు....
సహజంగా 2024 నవంబర్​ లో శుభ వివాహం తేదీలు నెల చల్లగా, వేడిగా ఉండదు. ఈ నెల ఎంతో అందంగా ఉంటుంది. ఈ నెలలో మీరు ఎంచక్కా పెళ్లిపీఠలు ఎక్కొచ్చు. అందమైన శరదృతువులో పెళ్లిళ్లు చేసుకోవడం ఎంతో ఆనందంగా ఉంటుంది. మరి ఈ నెలలో ( 2024 నవంబర్​) ఏయే తేదీల్లో పెళ్లిళ్లు చేసుకోవచ్చంటే నవంబర్ 12 (మంగళవారం), నవంబర్ 13 (బుధవారం),  17 (ఆదివారం), 18 (సోమవారం), 22 (శుక్రవారం),  23 (శనివారం), 25 (సోమవారం), 26 (మంగళవారం), 28 (గురువారం), 29 (శుక్రవారం).

2024 డిసెంబర్ లో  వివాహం ముహూర్తాలు....
సంవత్సరపు చివరి నెల అయిన డిసెంబర్ లో పెళ్లిళ్లు చేసుకోవడానికి అద్భుతమైన సమయం. శీతాకాలాన్ని ఇష్టపడేవారికి ఇది బాగా సరిపోతుంది. ఈ సమయంలో వాతావరణం చాలా చల్లగా ఉంటుంది. మరి ఈ నెలలో ఏయే తేదిన పెళ్లిళ్లు చేసుకోవచ్చంటే:  డిసెంబర్ 4 (బుధవారం), 5 (గురువారం), 9 (సోమవారం), 10 (మంగళవారం), 11( బుధవారం), 14 (శనివారం). 15 (ఆదివారం), 16( సోమవారం)  తేదీల్లో కళ్యాణ ఘడియలు ఉన్నాయన్నారు.

 మూడు ముళ్లు, ఏడు అడుగులు,నిండు నూరేళ్లకు శుభముహూర్తాలు పెట్టారు మన పండితులు.  దేశవ్యాప్తంగా కూడా ఈ ఏడాది చివరలో లక్షల్లో పెళ్లిళ్లు అవుతాయని కాన్ఫిడరేషన్‌ ఆఫ్‌ ఆల్ ఇండియా ట్రేడర్స్‌ సర్వే చేసింది. దీనికి రూ.6 లక్షల కోట్లు ఖర్చు అవుతాయని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (CAIT) అంచనా వేసింది. ఇక బట్టల దుకాణాలు, ఫంక్షన్​ హాల్స్​, బంగారం షాపులు బిజీ కానున్నాయి. ఇప్పటికే చాలా ఫంక్షన్​ హాల్స్​ బుక్​ అయ్యాయి. 

 పురోహితులు, మేకప్​ ఆర్టిస్టులు, డెకరేషన్​ ఆర్టిస్టులు, క్యాటరింగ్, క్యాబ్‌,ఫోటోగ్రఫీ, బ్యాండ్‌ వారికి మంచి గిరాకీ ఉంటుంది.  ఇప్పటినుంచే అందరితో సంప్రదింపులు జరుపుతున్నారు. ఈ ఏడాదికి ఇవే పెళ్లి ముహూర్తాలు ఇక మరుసటి ఏడాది జనవరి సంక్రాంతి తర్వాతే ముహూర్తాలు ఉన్నాయని పండితులు చెబుతున్నారు.

Laggas will start after Diwali. The time for the wedding celebrations has come for the bride and groom who have been waiting to get together since three months. After almost two months, band bhajas will sound again in our Telugu states. The Confederation of All India Traders (CAIT) has estimated that it will cost Rs.6 lakh crore. 

 Naturally, auspicious marriage dates in November 2024 month is cold and not hot. This month will be very beautiful. This month you can choose to get married. Getting married in the beautiful fall season is such a joy. And which dates can get married in this month (2024 November). November 12 (Tuesday), November 13 (Wednesday), 17 (Sunday), 18 (Monday), 22 (Friday), 23 (Saturday), 25 (Monday) ), 26 (Tuesday), 28 (Thursday), 29 (Friday).

 December, the last month of the year, is a wonderful time to get married. It is best suited for winter lovers. During this time the weather is very cold. And on which date of this month you can get married: December 4 (Wednesday), 5 (Thursday), 9 (Monday), 10 (Tuesday), 11 (Wednesday), 14 (Saturday), 15 (Sunday), 16 (Monday) There are wedding bells.

 Our scholars have auspicious for three thorns, seven feet, full hundred years. The Confederation of All India Traders has surveyed that there will be lakhs of weddings by the end of this year. The Confederation of All India Traders (CAIT) has estimated that it will cost Rs.6 lakh crore. Clothing shops, function halls and gold shops will be busy. Many function halls are already booked.

మరిన్ని వార్తల కోసం... 
* యూట్యూబ్​ షార్ట్స్ కోసం ఏఐ ఇక్కడ క్లిక్ చేయండి
* ఇంటర్ కాలేజీల గుర్తింపుపై హైడ్రామా ఇక్కడ క్లిక్ చేయండి
* కొరియో గ్రాఫర్ జానీకి దెబ్బ మీద దెబ్బ మళ్లీ రిమాండ్ కేనా ఇక్కడ క్లిక్ చేయండి
* మీ గుండె పదిలంగా ఉండాలంటే రోజూ ఈ మూడు తప్పనిసరి చేయండి ఇక్కడ క్లిక్ చేయండి

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies