Type Here to Get Search Results !

Sports Ad

లంచవతాలమెత్తిన ముగ్గురు సీఐలు 13 మంది ఎస్ఐల పై వేటు In Hyderabad

 లంచవతాలమెత్తిన ముగ్గురు సీఐలు 13 మంది ఎస్ఐల పై వేటు

హైదరాబాద్ Hyderabad News భారత్ ప్రతినిధి : లంచాల కోసం ఇసుక బకాసురులతో దోస్తీ కడుతున్న ముగ్గురు సిఐలు 13 మంది ఎస్ఐలను వీఆర్ కు అటాచ్ చేస్తూ మల్టీ జోన్ 2 ఐజి వీ,సత్య నారాయణ, గురువారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేశారు. అక్రమాల్లో భాగం కావడం, అధికార దుర్వినియోగానికి పాల్పడినందుకు పలువురు పోలీసు అధికారులపై ఉన్నతాధికారులు వేటు వేశారు. తెలంగాణలో మల్టీజోన్-2లోని 9 జిల్లాల్లో అక్రమ ఇసుక రవాణాను అరికట్టడంలో విఫలమైన పోలీస్ అధికారులను వీఆర్ లో ఉంచారు. ఉంచిన వారిలో సంగారెడ్డి రూరల్, తాండూరు రూరల్, తాండూరు టౌన్ సీఐలతో పాటు వీపనగండ్ల, బిజినేపల్లి, తెలకపల్లి, వంగూరు, ఉప్పనూతల, సంగారెడ్డి రూరల్, పెద్దేముల్, యాలాల్, తుంగతుర్తి, ఆత్మకూర్ (ఎస్), పెన్పహాడ్, వాడపల్లి, హాలియా ఎస్ఐలు ఉన్నారు. వీరిలో ఇసుక అక్రమ రవాణాకు ప్రత్యక్షంగా, పరోక్షంగా సహకరిస్తున్న కొందరిపై శాఖాపరమైన చర్యలు తీసుకున్నట్లు ఐజీ వెల్లడించారు.త్వరలో వారిని లూప్లైన్కు బదిలీ చేయనున్నట్లు చెప్పారు. కాగా, ఇప్పటికే ఒక సీఐ,14 మంది ఎస్సైలు బదిలీ అయ్యారు. వికారాబాద్ జిల్లాల్లో అక్రమ ఇసుక రవాణా,అక్రమ పీడీఎస్ బియ్యం రవాణా, మైనర్ బాలికపై లైంగిక దాడికి సంబంధించిన కీలక కేసుల్లో పోలీసు అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు కథనాలు రావడంతో ఉన్నతాధికారులు ఈ మేరకు చర్యలు చేపట్టారు.

Multi Zone 2 IG V, Satya Narayana, issued an order on Thursday evening attaching 13 SIs to the three CIs who were making friends with the sandbags for bribes.Police officers who failed to stop illegal sand transport in 9 districts of Multizone-2 in Telangana have been kept in VR. Sangareddy Rural, Tandur Rural, Tandur Town CIs along with Veepanagandla, Bijinepalli, Telakapally, Vangur, Uppanutala, Sangareddy are among those kept.Rural, Peddemul, Yalal, Tungaturthi, Atmakur (S), Penpahad, Vadapally and Haliya SIs. The IG revealed that departmental action has been taken against some of them who are directly or indirectly contributing to the smuggling of sand. They will soon be transferred to the loopline.Meanwhile, one CI and 14 SSIs have already been transferred. In the districts of Vikarabad, police officers have acted negligently in key cases related to illegal sand transportation, illegal PDS rice transportation, and sexual assault on a minor girl.

మరిన్ని వార్తల కోసం... 
* లంచవతాలమెత్తిన ముగ్గురు సీఐలు 13 మంది ఎస్ఐల పై వేటు ఇక్కడ క్లిక్ చేయండి 
* రేవంత్ సర్కారుకు బిగ్‌షాక్ హైకోర్టులో పిటిషన్ వేయనున్న వేలాది మూసీ బాధితులు ఇక్కడ క్లిక్ చేయండి 
*  ప్రపంచంలో తొలి కృత్రిమ ఉపగ్రహం 'స్పుత్నిక్-1' ఇక్కడ క్లిక్ చేయండి 
* నవంబర్ 12 నుండి 17 వరకు ధరూర్ మెథడిస్ట్ చర్చ్ జాతర ఉత్సవాలు ఇక్కడ క్లిక్ చేయండి 
* రేపు రైతుల ఖాతాల్లోకి పీఎం కిసాన్ డబ్బులు ఇక్కడ క్లిక్ చేయండి 
* తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ముందు గ్రూప్-1 పోస్టర్ల కలకలం ఇక్కడ క్లిక్ చేయండి 

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies