Type Here to Get Search Results !

Sports Ad

ఎలక్షన్ కమిషన్ ఆదేశం 17వందల సోషల్ మీడియా ఖాతాలు బ్యాన్ The Order Of The Election Commission 17 Hundred Social Media Accounts Have Been Banned

ఎలక్షన్ కమిషన్ ఆదేశం 17వందల సోషల్ మీడియా ఖాతాలు బ్యాన్

జాతీయ National News భారత్ ప్రతినిధి : మహారాష్ట్రలో ఎన్నికల కోడ్ అమలులో ఉంది.ఈ క్రమంలో ఎన్నికల సంఘం తప్పుడు సమాచారం, అక్రమం మద్యం, నగదు, వస్తువుల పంపిణీ వంటి కోడ్ ఉల్లంఘటనలపై దృష్టి సారించింది.ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తున్న సోషల్ మీడియా ఖాతాలనుంచి తప్పుడు కంటెంట్ ను తొలగించాలని ఫేస్ బుక్, ఇన్ స్టా గ్రామ్, వాట్సాప్ తో సహా ఇతర ప్లాట్ ఫాం లను కోరింది. 

 మొత్తం 1752 ఖాతాల్లో తప్పుడు కంటెంట్ ను పోస్ట్ చేస్తున్నట్లు గుర్తించింది.. వెంటనే వాటిని తొలగించాలని కోరింది. ఎలక్షన్ కమిషన్ ఆదేశాలతో శుక్రవారం ( అక్టోబర్ 18) 300 లకు పైగా పోస్ట్ లను తొలగించాయి సోషల్ మీడియా ప్లాట్ ఫాంలు. సమాచార సాంకేతిక చట్టం కింద 79(3) సెక్షన్ల కింద నోటీసులు ఇచ్చింది. ఫేస్ బుక్ లో 143, ఇన్ స్టా గ్రామ్ లో 280, Xలో 1296, యూట్యూబ్ లో 31 చొప్పున ఖాతాల్లో తప్పుడు సమాచారం అందించినట్లు గుర్తించింది ఎలక్షన్ కమిషన్.

 ఎలక్షన్ కమిషన్ రూల్ అతిక్రమించినట్లు ఇప్పటివరకు సి విజిల్ యాప్ ద్వారా 420 ఫిర్యాదులు కమిషన్ కు అందాయి. వీటిలో 414 ఫిర్యాదులు పరిష్కరించినట్లు తెలిపింది. ఎక్కువగా థానేలో ఫిర్యాదులు పరిష్కరించబడ్డాయి. మరోవైపు ఎన్నికల్ కోడ్ ఉల్లంఘించి మద్యం,నగదు, డ్రగ్స్ ను భారీ ఎత్తున సీజ్ చేశారు. కోడ్ అమలులోకి వచ్చి తర్వాత ఇప్పటివరకు 10.64 కోట్ల విలువైన మేటీరియల్,నగదు, డ్రగ్స్, మద్యం పట్టుబడినట్టు ఈసీ వెల్లడించింది. 

The Election Code is in force in Maharashtra. In this order, the Election Commission has focused on violations of the code such as distribution of false information, illegal liquor, cash and goods. Facebook, Instagram, WhatsApp and other platforms including fake news should be removed from social media accounts that are spreading fake news. asked for 

 A total of 1752 accounts were found to be posting false content and asked to delete them immediately. On Friday (October 18) more than 300 posts were deleted by social media platforms on the orders of the Election Commission. Notices are given under Section 79(3) under the Information Technology Act.

 The Election Commission found that 143 accounts on Facebook, 280 on Instagram, 1296 on X and 31 on YouTube had given false information. So far, 420 complaints have been received by the Commission through the C Whistle App regarding violation of Election Commission rules. Of these, 414 complaints have been resolved. Most of the complaints are resolved in Thane. On the other hand, liquor, cash and drugs were seized on a large scale in violation of the Election Code. The EC revealed that material, cash, drugs and liquor worth Rs 10.64 crore have been seized since the code came into force.

Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies