Type Here to Get Search Results !

Sports Ad

మరో 20 లక్షల మందికి త్వరలో రుణమాఫీ..!! Another 20 lakh people will get loan waiver soon..!!

 మరో 20 లక్షల మందికి త్వరలో రుణమాఫీ..!!

తెలంగాణ Telangana News భారత్ ప్రతినిధి : రుణమాఫీ గురించి పట్టించుకోని పార్టీలు ప్రస్తుతం మాట్లాడుతున్నాయని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. రైతన్నల ఆదరణతో కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది.కష్టమైనా ఒక పథకాన్ని ఆపైనా సరే రుణమాఫీ, రైతు భరోసా, రైతు బీమాను అమలు చేస్తామని తెలిపారు. ఖచ్చితంగా రెండు లక్షల వరకు రుణమాఫీ చేసి తీరుతామని రైతులు అధైర్య పడొద్దని కోరారు. రైతులకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ రూ.25 వేల కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేశాం.మరో 25 వేల కోట్లు రైతుల ఖాతాలోకి రావాల్సినవి ఉన్నాయి. మరో 20 లక్షల మంది రైతులకు త్వరలో రైతురుణ మాఫీ డబ్బులు జమ చేస్తామని ఆయన చెప్పుకొచ్చారు. 
   
  రుణమాఫీ పూర్తి చేసి రైతు భరోసా ప్రారంభిస్తామని తుమ్మల నాగేశ్వర రావు వెల్లడించారు. అలాగే, భారతదేశంలో ఎక్కువ పంటలను సాగు చేసే ఏకైక రాష్ట్రం తెలంగాణ అని మంత్రి తుమ్మల తెలిపారు. మన రాష్ట్రంలో ఒక కోటి 45 లక్షల టన్నుల వరి ధాన్యం పండిస్తున్నాం. ఏ ఒక్క రైతు ఇబ్బంది పడకుండా సీఎం రేవంత్‌ రెడ్డి కష్టపడుతున్నాడని తెలిపారు. ఈ సీజన్లో రైతులు ఎక్కువగా సన్న ధాన్యాన్ని పండించారు. రూ.500 అదనంగా ఇచ్చి సన్న ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని తెలిపారు. భవిష్యత్‌ లో కాంగ్రెస్‌ కు మంచి భవిష్యత్‌ ఉండాలనే మహేష్‌ కు పీసీసీ పదవి ఇచ్చింది. రాష్ట్రంలో ఈ సీజన్‌ లో కోటి 43 లక్షల టన్నుల ధాన్యం పండుతుందని, రాష్ట్రంలోని అన్ని జిల్లాలో ఆయిల్‌ ఫామ్‌ ఫ్యాక్టరీల ఏర్పాటుకు కృషి చేస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వర రావు చెప్పుకొచ్చారు.
Agriculture Minister Tummala Nageswara Rao said that the parties who do not care about the loan waiver are currently talking. The Congress government came to power with the support of the farmers. Even if it is difficult to implement a scheme, they will implement loan waiver, farmer assurance and farmer insurance, he said.Farmers were asked not to lose heart as they will definitely waive off their loan up to two lakhs. Fulfilling the promises given to the farmers, we have deposited Rs.25 thousand crores in the farmers' accounts. He said that another 20 lakh farmers will be credited with loan waiver money soon.
    
Thummala Nageswara Rao disclosed that the loan waiver will be completed and Rythu Bharosa will be started. Also, Minister Tummala said that Telangana is the only state in India that grows more crops. We are growing one crore 45 lakh tonnes of paddy in our state. He said that CM Revanth Reddy is working hard so that not a single farmer is troubled.In this season, farmers have harvested mostly fine grain. He said that the government will buy fine grain by giving an additional Rs.500. PCC gave the post to Mahesh to have a good future for Congress.Minister Tummala Nageswara Rao said that 43 million tonnes of grain will be harvested in the state this season and efforts will be made to set up oil farm factories in all the districts of the state.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies