Type Here to Get Search Results !

Sports Ad

రికార్డ్ స్థాయికి బంగారం ధరలు గోల్డ్ @​ రూ.81వేల 500 Gold Prices At Record Levels Gold @ Rs.81 Thousand 500

రికార్డ్ స్థాయికి బంగారం ధరలు  గోల్డ్ @​ రూ.81వేల 500

జాతీయ National News భారత్ ప్రతినిధి : దేశ రాజధానిలో బుధవారం బంగారం, వెండి ధరలు ఆల్​టైం హైకి చేరాయి. ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ ప్రకారం బంగారం ధరలు రూ.500 ఎగబాకి 10 గ్రాములకు రూ.81,500కి చేరుకోగా, కిలో వెండి రూ.1,000 పెరిగి రూ.1.02 లక్షలకు చేరుకుంది.  99.9 శాతం, 99.5 శాతం స్వచ్ఛత కలిగిన బంగారం ధరలు వరుసగా రూ.500 పెరిగి 10 గ్రాములు రూ.81,500లకు, 10 గ్రాములు రూ.81,100లకు చేరాయి. వెండి ధర మంగళవారం కిలోకు రూ. 1.01 లక్షల నుంచి రూ. 1,000 పెరిగి తాజా గరిష్ట స్థాయి రూ.1.02 లక్షలకు చేరుకుంది.  గత ఆరు ట్రేడింగ్ సెషన్లలో వెండి ధర కిలోకు రూ.10 వేలు పెరిగింది. 

Gold and silver prices reached an all-time high in the national capital on Wednesday. According to the All India Sarafa Association, gold prices rose by Rs 500 to Rs 81,500 per 10 grams, while silver rose by Rs 1,000 to Rs 1.02 lakh per kg. Gold prices of 99.9 percent and 99.5 percent purity increased by Rs.500 to Rs.81,500 per 10 grams and Rs.81,100 per 10 grams respectively. Silver price on Tuesday was Rs. 1.01 lakh to Rs. 1,000 to a fresh high of Rs.1.02 lakh. Silver price has increased by Rs 10 thousand per kg in the last six trading sessions. 

Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies