Type Here to Get Search Results !

Sports Ad

ఇందిరమ్మ ఇండ్ల కమిటీ జీవోను రద్దు చేయండి హైకోర్టులో పిటిషనర్ల వాదన Abolish The Indiramma Indla Committee Jio Is The Argument Of The Petitioners In The High Court

ఇందిరమ్మ ఇండ్ల కమిటీ జీవోను రద్దు చేయండి హైకోర్టులో పిటిషనర్ల వాదన

తెలంగాణ Telangana News భారత్ ప్రతినిధి : ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక కోసం కమిటీలను ఏర్పాటు చేసేందుకు వీలుగా ప్రభుత్వం ఇచ్చిన జీవో 33ని రద్దు చేయాలని హైకోర్టులో పిటిషనర్లు వాదించారు. జీవో 33ని సవాల్ చేస్తూ నిర్మల్‌‌‌‌ ఎమ్మెల్యే మహేశ్వర్‌‌‌‌ రెడ్డి, నిజామాబాద్‌‌‌‌ జిల్లా వేల్పూరు మండలం కొత్తపల్లికి చెందిన నితీశ్, మరొకరు పిటిషన్లు వేశారు. వీటిపై జస్టిస్‌‌‌‌ భీమపాక నగేశ్ సోమవారం మరోసారి విచారణ చేపట్టారు. గ్రామ పంచాయతీలు, గ్రామసభతో సంబంధం లేకుండా ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులను ప్రైవేట్ వ్యక్తులు ఎంపిక చేయడం చట్ట విరుద్ధమని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు వాదించారు. అర్హులకు అన్యాయం జరుగుతుందని తెలిపారు. వాదనలు విన్న కోర్టు విచారణను వాయిదా వేసింది. 

The petitioners argued in the High Court that the Government should revoke JVO 33 to set up committees for the selection of the beneficiaries of the Indiramma Houses. Nirmal MLA Maheshwar Reddy, Nitish from Velpur mandal of Nizamabad district and another filed petitions challenging GEO 33. Justice Bhimapaka Nagesh once again took up the inquiry on Monday. The lawyers for the petitioners argued that it is illegal for private individuals to select the beneficiaries of Indiramma houses without connection with the gram panchayats and gram sabhas. He said that injustice will be done to the deserving.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies