అందుబాటులోకి ఈశ్రమ్–వన్‌స్టాప్ సొల్యూషన్
జాతీయ National News భారత్ ప్రతినిధి : అనార్గనైజ్డ్ సెక్టార్లో పనిచేస్తున్న వర్కర్ల కోసం ‘ఈశ్రమ్ – వన్ స్టాప్ సొల్యూషన్’ పోర్టల్‌ను ప్రభుత్వం తీసుకొచ్చింది. దీనిని యూనియన్ లేబర్ మినిస్టర్ మన్సుఖ్ మాండవీయా సోమవారం లాంచ్ చేయనున్నారు. ఈ పోర్టల్ ద్వారా వివిధ ప్రభుత్వ స్కీమ్‌లు, ప్రోగ్రామ్‌ల గురించి లేబరర్లు తెలుసుకోవచ్చు. ఈశ్రమ్–వన్‌స్టాప్ సొల్యూషన్ పోర్టల్‌లో సుమారు 12 ప్రభుత్వ స్కీమ్‌లు, ప్రోగ్రామ్‌లు అందుబాటులో ఉంటాయి.