యూట్యూబ్ షార్ట్స్ కోసం ఏఐ
జాతీయ National News భారత్ ప్రతినిధి : యూట్యూబ్‌లో వీడియోలే కాదు షార్ట్స్ కూడా తెగ చూస్తుంటారు. అందుకే వీడియోలు చేయని వాళ్లు కూడా షార్ట్స్ చేసేందుకు ఇష్టపడుతుంటారు. అయితే, ఇప్పుడు గూగుల్ సాయంతో యూట్యూబ్ షార్ట్స్ కోసం ఏఐ వాడే అవకాశం కల్పిస్తోంది ఈ యాప్. షార్ట్స్ కోసం యూజర్లు ఆరు సెకండ్ల వీడియో క్లిప్స్ తీసుకోవచ్చు.
అదెలాగంటే క్రియేటర్స్ వీడియో తీసేటప్పుడు ఏదైనా రికార్డ్ చేయలేకపోయినా
తర్వాత వియో (veo) ద్వారా షార్ట్ క్లిప్ క్రియేట్ చేసి కంటెంట్‌లో ఇన్సర్ట్ చేయొచ్చు. అయితే ఈ క్రియేషన్స్‌కి వాటర్ మార్క్ ఉంటుంది. ఇది ఏఐతో జనరేట్ అయిందనే లేబుల్ వ్యూయర్స్‌కు తెలుస్తుంది. ఈ ఫీచర్ బ్యాక్‌గ్రౌండ్‌లో ఉండే డ్రీమ్ స్క్రీన్‌లా కనిపిస్తుంది. దానిపై షార్ట్ క్లిప్ వస్తుంది.
Not only videos but also shorts are watched on YouTube. That's why even those who don't make videos like to make shorts. However, now with the help of Google, this app is providing an opportunity to use AI for YouTube shorts. Users can take six second video clips for shorts. That is.. even if the creators cannot record anything while making the video
Then you can create a short clip through veo and insert it into the content. But these creations have a watermark. Label viewers will know that it is generated with AI. This feature looks like a dream screen in the background. A short clip will appear on it.