సీఎం రిలీఫ్ ఫండ్కు బ్యాంక్ బరోడా రూ. కోటి విరాళం
తెలంగాణ Telangana News భారత్ ప్రతినిధి : వరద బాధితులను ఆదుకునేందుకో ప్రముఖ లీడింగ్ బ్యాంకింగ్ సంస్థ బ్యాంక్ ఆఫ్ బరోడా ముందుకు వచ్చింది. బ్యాంక్ ఆఫ్ బరోడా సీఎం రిలీఫ్ ఫండ్ కు రూ. కోటి విరాళం అందించింది. గురువారం ( అక్టోబర్ 24) బ్యాంక్ ఆఫ్ బరోడా మేనేజర్ రితేష్ కుమార్, డీజీఎం ఎంవీఎస్ సుధాకర్ జూబ్లీహిల్స్ లోని నివాసంలో సీఎం రేవంత్ రెడ్డిని కలిసి విరాళానికి సంబంధించిన చెక్ ను అందజేశారు. వరద బాధితులకోసం ఇప్పటికే సినీ ప్రముఖులు, పారిశ్రామిక వేత్తలు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు పెద్ద ఎత్తున విరాళాలు ఇచ్చారు.
Leading banking institution Bank of Baroda has come forward to help the flood victims. Bank of Baroda CM Relief Fund Rs. Donated Rs. On Thursday (October 24), Bank of Baroda Manager Ritesh Kumar and DGM MVS Sudhakar met CM Revanth Reddy at their residence in Jubilee Hills and handed over the donation check. Film celebrities, industrialists and celebrities from various fields have already given large scale donations for the flood victims.