Type Here to Get Search Results !

Sports Ad

బతుకమ్మ వేడుకలు అంగన్వాడీలకు గుడ్ న్యూస్ Bathukamma Celebrations Good News For Anganwadis

బతుకమ్మ వేడుకలు అంగన్వాడీలకు గుడ్ న్యూస్

తెలంగాణ Telangana News భారత్ ప్రతినిధి : తెలంగాణలో అంగన్ వాడీలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. అక్టోబర్ 2 నుంచి బతుకమ్మ సంబరాలు మొదలు కానున్న నేపథ్యంలో వేడుకల్లో పాల్గొనేందుకు అంగన్ వాడీ టీచర్లకు, హెల్పర్లకు వెసులుబాటు కల్పించింది. మంత్రి సీతక్క ఆదేశాల మేరకు సర్క్యులర్ జారీ చేసింది. 

 మధ్యాహ్నం 2 గంటల వరకు అంగన్ వాడీలో విధులు నిర్వర్తించిన తర్వాత బతుకమ్మ వేడుకల్లో పాల్గొనవచ్చని పేర్కొంది. తుకమ్మ సంబరాలు అక్టోబర్ 2 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభం కానున్నాయి. కొన్ని ప్రాంతాల్లో సెప్టెంబర్ 30నే ప్రారంభం అయ్యాయి. తొమ్మిది రోజులు పాటు బతుకమ్మ సంబురాలు జరగనున్నాయి.

The government has given good news to Angan wadis in Telangana. The Angan Wadi has given flexibility to the teachers and helpers to participate in the celebrations in view of the Bathukamma celebrations starting from October 2. The circular was issued as per the directives of Minister Sitakka.

 It is stated that Bathukamma can participate in the ceremonies after performing duties in the Angan wadi till 2 pm. Bathukamma celebrations will begin from October 2 across the state. In some areas it started on September 30. Bathukamma Sambara will be held for nine days. 

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies