బీఆర్ఎస్ నేతలు సంస్కారం లేకుండా మాట్లాడుతున్నారు టీపీసీసీ చీఫ్
తెలంగాణ Telangana News భారత్ ప్రతినిధి : చార్మినార్ వద్ద రాజీవ్ గాంధీ 34వ సద్భావన యాత్ర సంస్మరణ దినోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి రాజీవ్ గాంధీ సద్భావన యాత్ర స్మారక కమిటీ అధ్యక్షుడు, రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ జి. నిరంజన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈకార్యక్రమంలో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ దేశం కోసం గాంధీ కుటుంబం ప్రాణం త్యాగం చేసిందనన్నారు. దేశ సమగ్రతకు ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ ఎంతో కష్టపడ్డారని దేశంలో సాంకేతిక విప్లవాన్ని రాజీవ్ గాంధీ తెచ్చారన్నారు.
బీఆర్ఎస్ నేతలు సంస్కారం లేకుండా మాట్లాడుతన్నారన్నారు. తెలంగాణ పేరుతో కేసీఆర్ రాష్ట్రాన్ని దోచుకున్నారని టీపీసీసీ చీఫ్ అన్నారు. మూసీ ప్రక్షాళన విషయంలో బీఆర్ఎస్ రాజకీయం చేస్తుందన్నారు. ప్రస్తుతం బీజేపీ మతాలు.. కులా పేరుతో దేశాన్ని విచ్చిన్నం చేస్తుందన్నారు. నిజాం దూరదృష్టితో హైదరాబాద్ సిటీని అభివృద్ది చేశారని టీపీసీసీ చీఫ్ అన్నారు. ప్రస్తుతం చినుకు పడితే నగరం అల్లకల్లోలం అవుతుందన్నారు. కంటిన్యూగా 3 గంటలు వర్షం పడితే నగరం మునిగిపోతుంది.నగరాన్ని కాపాడేందుకు సీఎం రేవంత్ రెడ్డి హైడ్రా ఏర్పాటు చేశారన్నారు.
Rajiv Gandhi's 34th Sadbhavana Yatra commemoration day was held at Charminar. Rajiv Gandhi Sadbhavana Yatra Commemorative Committee President and State BC Commission Chairman G. Niranjan attended the program as the chief guest. In this program, TPCC chief Mahesh Kumar Goud said that the Gandhi family sacrificed their lives for the country. He said that Indira Gandhi and Rajiv Gandhi worked very hard for the integrity of the country.. Rajiv Gandhi brought the technological revolution in the country.
BRS leaders are talking without culture. TPCC chief said that KCR has looted the state in the name of Telangana. He said that BRS is doing politics in the matter of Moosi's purge.He said that now BJP is dividing the country in the name of religion and caste. TPCC chief said that Nizam developed Hyderabad city with foresight. He said that if it rains now, the city will be in chaos. If it rains continuously for 3 hours, the city will drown. CM Revanth Reddy said that Hydra has been set up to save the city.