Type Here to Get Search Results !

Sports Ad

రేళ్లగడ్డ తండాలో చిరుత సంచారం దాడిలో ఎద్దు మృతి Cheetah Roaming In Rellagadda Tanda Bull Killed In Attack

రేళ్లగడ్డ తండాలో చిరుత సంచారం దాడిలో ఎద్దు మృతి

తెలంగాణ Telangana News భారత్ ప్రతినిధి : వికారాబాద్ జిల్లా యాలాల మండలం రేళ్లగడ్డ తండాలో చిరుత పులి సంచరిస్తోంది. బుధవారం తెల్లవారుజామున తండాకు చెందిన మూడావత్‌‌ గోప్యా నాయక్ పొలంలో కట్టేసిన ఎద్దుపై దాడిచేసి చంపేసింది. సమాచారం అందుకున్న అటవీ శాఖ రేంజ్ ఆఫీసర్​రాజేందర్, బీట్ ఆఫీసర్ కాశయ్య బృందం, యాలాల పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. 

 పొలంలోని పాద ముద్రలను పరిశీలించి చిరుతపులిగా నిర్ధారించారు. బాధిత రైతుకు ప్రభుత్వ తరఫున సాయం చేస్తామని అటవీశాఖ అధికారి రాజేందర్ తెలిపారు. సమీప ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఒంటరిగా అడవి వైపు వెళ్లొద్దని, పొలాలు, బావుల వద్ద పశువులను కట్టేయొద్దని చెప్పారు. చీకటి పడిన తరువాత ఇంటి నుంచి బయటకు రావద్దని తెలిపారు.

A leopard tiger is roaming in Rellagadda Tanda of Yalala mandal of Vikarabad district. In the early hours of Wednesday morning, Moodawat Gopya Naik of Tanda attacked and killed a bull tied up in his farm. On receiving the information, Forest Department Range Officer Rajender, Beat Officer Kasiah's team and Yala police reached the spot and inspected the incident. 

 The footprints in the field were examined and confirmed as a leopard. Forest department officer Rajender said that the affected farmer will be helped on behalf of the government. The people of the nearby area are advised to be alert. They said not to go towards the forest alone, and not to tie cattle near fields and wells. He said not to come out of the house after dark.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies