Type Here to Get Search Results !

Sports Ad

కొరియో గ్రాఫర్ జానీకి దెబ్బ మీద దెబ్బ మళ్లీ రిమాండ్ కేనా Choreographer Johnny Is Remanded Again For Blow After Blow

కొరియో గ్రాఫర్ జానీకి దెబ్బ మీద దెబ్బ మళ్లీ రిమాండ్ కేనా

తెలంగాణ Telangana News భారత్ ప్రతినిధి : మహిళపై అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న టాలీవుడ్  కొరియోగ్రాఫర్ జానీకి దెబ్బ మీద దెబ్బ తగులుతోంది.  ఆయన  మధ్యంతర బెయిల్ రద్దు చేయాలంటూ నార్సింగి పోలీసులు కోర్టును ఆశ్రయించారు. ఫోక్స్ కేసులో అరెస్టయిన జానీకి అక్టోబర్ 6 నుంచి 9  వరకు రంగారెడ్డి జిల్లా కోర్టు జానీకి మధ్యంతర బెయిల్ ఇచ్చింది. అయితే నేషనల్ అవార్డ్ నిలిపివేసింది కమిటీ.

  దీంతో ఆయన మధ్యంతర బెయిల్ రద్దు చేయాలని పోలీసులు కోర్టును ఆశ్రయించారు. జానీ మళ్లీ రిమాండ్ కు వెళ్లే అవకాశం ఉంది. 2022 సంవత్సరానికి గానూ ఉత్తమ కొరియోగ్రాఫర్ గా జానీకి నేషనల్ అవార్డ్  వచ్చింది. అక్టోబర్ 8న జానీ ఈ అవార్డ్ అందుకోవాల్సి ఉంది. తనను పలుమార్లు అత్యాచారం చేసినట్లు సెప్టెంబర్ లో బాధితురాలు నార్సింగి పీఎస్ లో ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే ఫోక్స్ కేసు నమోదు చేసిన పోలీసులు జానీని అరెస్ట్ చేశారు. కోర్టు 14 రిమాండ్ విధించింది.ప్రస్తుతం మధ్యంతర బెయిల్ పై ఉన్నాడు.

 Tollywood choreographer Johnny, who is accused of raping a woman, is getting hit after hit.  Narsinghi police approached the court to cancel his interim bail. The Ranga Reddy district court granted interim bail to Johnny, who was arrested in the Fox case, from October 6 to 9.

 As a result, the police approached the court to cancel his interim bail. Johnny is likely to go to remand again. Jani won the National Award for Best Choreographer for the year 2022. Johnny is scheduled to receive the award on October 8. Narsinghi was the victim of rape several times in September.

మరిన్ని వార్తల కోసం... 
* యూట్యూబ్​ షార్ట్స్ కోసం ఏఐ ఇక్కడ క్లిక్ చేయండి
* ఇంటర్ కాలేజీల గుర్తింపుపై హైడ్రామా ఇక్కడ క్లిక్ చేయండి
* నవంబర్​ 12 నుంచి మోగనున్న పెళ్లి బాజాలు ఇక్కడ క్లిక్ చేయండి
* మీ గుండె పదిలంగా ఉండాలంటే రోజూ ఈ మూడు తప్పనిసరి చేయండి ఇక్కడ క్లిక్ చేయండి

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies