Type Here to Get Search Results !

Sports Ad

హైదరాబాద్‌లో డీజే సౌండ్ సిస్టం నిషేధం సిపీ సివీ ఆనంద్ CP CV Anand bans DJ sound system in Hyderabad

 హైదరాబాద్‌లో డీజే సౌండ్ సిస్టం నిషేధం సిపీ సివీ ఆనంద్ 

హైదరాబాద్ Hyderabad News భారత్ న్యూస్ ప్రతినిధి : నేటి నుండి హైదరాబాద్‌ లో డీజే సౌండ్ సిస్టం పై నిషేధం విధించారు.పోలీసులు శబ్ద కాలుష్యం వల్ల డీజీలను నిషేధిస్తున్నట్లు హైదరాబాద్ సిపి సీవీ ఆనంద్ ఉత్తర్వులుజారీ చేశారు. మతపరమైన ర్యాలీల్లో డీజే, బాణసంచా ఉపయోగించకూడదు. రాత్రి 10గంటల నుంచి ఉదయం 6 వరకు నిషేధాజ్ఞలు అమలులో ఉంటాయి. సౌండ్ సిస్టం పరిమిత స్థాయిలో ఉండాలని పేర్కొన్నారు.

 100 డైల్ కు ఫిర్యాదులు రావడంతో హైదరాబాద్ లోని అన్ని కులాల మత పెద్దలతో చర్చలు జరిపిన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సిపి ఆనంద్ తెలిపారు. సౌండ్‌ సిస్టంకు పోలీసుల అనుమతి తప్పనిసరి తెలిపారు. నిబంధనలు ఉల్లంఘిస్తే ఐదేళ్లు జైలుశిక్ష లక్ష జరిమానా విధిస్తామని సీవీ ఆనంద్ స్పష్టంచేశారు.

Hyderabad CP CV Anand has issued an order saying that the police are banning DJs due to noise pollution. DJ, fireworks at religious ralliesDo not use. Prohibitory orders will be in effect from 10 pm to 6 am. CP Anand said that the sound system should be limited. 

  CP Anand said that this decision was taken after discussions with religious leaders of all castes in Hyderabad after receiving complaints to 100 Dail.Police permission is mandatory for sound system, he said. CV Anand clarified that if the rules are violated, they will be imprisoned for five years and a fine of one lakh will be imposed.

మరిన్ని వార్తల కోసం.... 
* హైదరాబాద్‌లో డీజే సౌండ్ సిస్టం నిషేధం సిపీ సివీ ఆనంద్ ఇక్కడ క్లిక్ చేయండి
* ఢిల్లీలో 2000 కోట్ల విలువైన కొకైన్‌ స్వాధీనం ఇక్కడ క్లిక్ చేయండి
* బిఆర్ఎస్ పార్టీ ఎన్సీపీలో విలీనానికి ముహూర్తం పిక్స్? ఇక్కడ క్లిక్ చేయండి
* బతుకమ్మ వేడుకల షెడ్యూల్‌ విడుదల చేసిన ప్రభుత్వం ఇక్కడ క్లిక్ చేయండి
 * బషీరాబాద్ మండల కేంద్రంలో సిపిఎం జిల్లా మూడవ మహాసభల కర్రపత్రం విడుదల ఇక్కడ క్లిక్ చేయండి

Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies