Type Here to Get Search Results !

Sports Ad

మీ గుండె పదిలంగా ఉండాలంటే రోజూ ఈ మూడు తప్పనిసరి చేయండి Do These Three Things Daily To Keep Your Heart Strong

మీ గుండె పదిలంగా ఉండాలంటే రోజూ ఈ మూడు తప్పనిసరి చేయండి 

Health News భారత్ ప్రతినిధి : కొన్ని కొన్ని సార్లు మనం చేసే పనులు మనకు ఎంతో ఉత్సాహాన్ని ఇస్తాయి. మనుసుకు హాయిని కలిగించి ఒత్తిడిని తగ్గిస్తుంటాయి. ఆపదలో ఉన్నవారికి సాయం చేయడం, బాధలో ఉన్నవారిని నవ్వించడం, ఇతరులపట్ల మర్యాదపూర్వకంగా ఉండటం, పనుల్లో స్నేహితులు కుటుంబ సభ్యులకు సాయం చేయడం సమాజంకోసం స్వచ్ఛందంగా పనిచేయడం, చెట్లు నాటడం ఇలా  కొన్ని మనుసుకు నచ్చిన అర్థవంతమైన పనులు చేయడం ద్వారా మానసికంగా హాయిని కలిగిస్తాయి.

 ఇలాంటి మంచి పనులు కొనసాగిస్తుంటే మీ జీవనంలో నాణ్యత మెరుగుపడటమే కాకుండా ఆరోగ్యం గా ఉండేం దుకు ఎంతో సాయంగా ఉంటాయంటున్నారు డాక్టర్లు. మనం చేసే పనులు మనకు ఎంతో ఉత్సాహాన్ని అందించడమే కాకుండా మనుసుకు హాయిని కలిగించి ఒత్తిడిని తగ్గించే అవకాశం ఉందంటున్నారు డాక్టర్లు. అది మన ఆరోగ్యంపై ఎంతో ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా గుండెపైనా.ఇలాంటి అర్థవంతమైన పనులు గుండె పనితీరుపై ఎలా ప్రభావం చూపుతాయో వివరణ కూడా ఇచ్చారు.

 అర్థవంతమైన పని గుండె పనితీరును మెరుగుపరు స్తుందట. మానసికంగా , శారీరకంగా వారి విలువలకు అనుగుణంగా పనిచేస్తే వ్యక్తులు సంతోషంగా, సంతృప్తిగా ఉంటారు.ఇది శరీరంలోని ఒత్తిడి పెంచే హార్బోన్లను తగ్గిస్తుంది. దీంతో బ్లడ్ ప్రెజర్ తగ్గుతుంది.అది గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. గుండెపోటు రాకుండా నివారిస్తుందంటున్నారు. అర్థవంతమైన పని చేసే వ్యక్తులు ఒత్తిడి లేకుండా ఉండగలుగుతారట.

 కొన్ని అధ్యయనాల్లో చేసే పనితో సంతృప్తి చెందిన ఉద్యోగులు కూడా తక్కువ ఒత్తిడిని కలిగి ఉంటారని తేలింది. వారి ఆరోగ్యంపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపిందని అంటున్నారు. ఒత్తిడిలో ఉన్నప్పుడు మంచి ఆహారంతీసుకోకపోవడం, శారీరకంగా డల్ గా ఉండటం వంటి చెడు అలవాట్లకు దారితీస్తుందట. ఇష్టంగా పనిచేసినప్పుడు ఒత్తిడిని తగ్గిస్తుందంటున్నారు. కొంతమంది పొగతాగినప్పటికీ, మద్యంసేవించినప్పటికీ, చేసే సంతృప్తి కరమైన పనుల వల్ల వారి హృదయం శక్తి, ఆశావాదంతో నిండి ఉంటుందట తద్వారా వారి గుండె పదిలంగా ఉంటుందం టున్నారు. 

 అర్థవంతమైన మంచి పనులు,రోజూ వ్యాయామం గుండె పనితీరుకు ఎంతో మంచిది.అలాంటి పనులు చేసేవారు ఆరోగ్యంగా ఉంటారు.సామాజిక సేవ, స్వచ్ఛంద సేవల పాల్గొనడం, సహోద్యోగు లతో సత్సంబంధాలు మనుసుకు హాయిని కలిగించడమే కాకుండా ఒంటరితనాన్ని తగ్గించి గుండె ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తాయని ముంబైలోని సర్ హెచ్ ఎన్ రిలయన్స్ ఫౌండేషన్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్ కన్సల్టెంట్ కార్డియాక్ డాక్టర్ బిపిన్ చంద్ర భ్రామే చెబుతున్నారు.

Sometimes the things we do give us a lot of excitement. They make people feel comfortable and reduce stress. Helping those in distress, making those in pain laugh, being polite to others, helping friends and family members in work...voluntarily working for the society, planting trees. Doctors say that if you continue to do such good things, it will not only improve the quality of your life but also help you stay healthy. 

 Doctors say that the things we do not only give us a lot of enthusiasm but also make people feel comfortable and reduce stress. It affects our health a lot. Especially on the heart. He also explained how such meaningful activities affect the heart's function. Meaningful work improves heart function. People are happier and more satisfied when they are mentally and physically functioning in accordance with their values. This reduces stress hormones in the body. This reduces the blood pressure and keeps the heart healthy. It is said to prevent heart attack. 

 People who do meaningful work can be stress-free. Some studies have shown that employees who are satisfied with their work are also less stressed. They say it has a direct impact on their health. When under stress it leads to bad habits like not taking good food and being physically dull. It is said that when you like to work, it reduces stress. Even if some people smoke or drink alcohol, their heart is filled with energy and optimism due to the satisfying work they do and thus their heart is strong. 

 Meaningful good deeds and daily exercise are very good for heart function. People who do such things are healthy. Social service, participation in voluntary services and good relations with colleagues not only make a person feel comfortable but also reduce loneliness and improve heart health," said Sir HN Reliance Foundation Hospital and Research, Mumbai. Center Consultant Cardiac Dr. Bipin Chandra Bhrame says.

మరిన్ని వార్తల కోసం... 
* యూట్యూబ్​ షార్ట్స్ కోసం ఏఐ ఇక్కడ క్లిక్ చేయండి
* ఇంటర్ కాలేజీల గుర్తింపుపై హైడ్రామా ఇక్కడ క్లిక్ చేయండి
* నవంబర్​ 12 నుంచి మోగనున్న పెళ్లి బాజాలు ఇక్కడ క్లిక్ చేయండి
* కొరియో గ్రాఫర్ జానీకి దెబ్బ మీద దెబ్బ మళ్లీ రిమాండ్ కేనా ఇక్కడ క్లిక్ చేయండి

Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies