Type Here to Get Search Results !

Sports Ad

ఫ్యామిలీ డిజిటల్ కార్డు ఎలా పని చేస్తుందో తెలుసా? Do you know how the Family Digital Card works?

 ఫ్యామిలీ డిజిటల్ కార్డు ఎలా పని చేస్తుందో తెలుసా?

తెణ s భారత్ ప : ఫ్యామిలీ డిజిటల్ కార్డు ఎలా పని చేస్తుందో తెలుసా? తెలంగాణలోని ప్రతి కుటుంబానికి ప్రభుత్వం ఫ్యామిలీ డిజిటల్ కార్డు ఇవ్వనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. రేషన్ షాప్ కు వెళ్లి ఈ కార్డులోని క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే వారికి రేషన్ కార్డు ఉందా?ఉంటే ఎంత మంది ఉన్నారు? రేషన్ ఎంత ఇవ్వాలి? వంటి వివరాలు కనిపిస్తాయి. ఆస్పత్రికి వెళ్లి స్కాన్ చేస్తే ఆరోగ్యశ్రీకి అర్హులా? కాదా? అనేది తెలుస్తుంది. ప్రభుత్వ స్కీములు, ఆర్టీసీ బస్సుల్లో పదే పదే ఆధార్ ఇవ్వడానికి బదులు దీనిని వాడుకోవచ్చని చెబుతున్నారు.
    Do you know how the Family Digital Card works? It is known that the government has announced that every family in Telangana will be given a family digital card. If you go to the ration shop and scan the QR code on this card, do they have a ration card? If so, how many? How much ration should be given? Details like Are you eligible for Arogyasree if you go to the hospital for a scan? isn't it It is known. It is said that instead of giving Aadhaar repeatedly in government schemes and RTC buses, it can be used.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies