Type Here to Get Search Results !

Sports Ad

మన దేశపు అందగత్తె నిఖిత ఓ టీవీ యాంకర్ అని తెలుసా Do You Know That The Beautiful Beauty Of Our Country, Nikhita, Is A TV Anchor

మన దేశపు అందగత్తె నిఖిత ఓ టీవీ యాంకర్ అని తెలుసా

జాతీయ National News భారత్ ప్రతినిధి : మన దేశపు అందగత్తెగా మధ్యప్రదేశ్కు చెందిన నిఖిత పోర్వా్ల్ నిలిచింది. ముంబైలోని ఫేమస్ స్టూడియలో బుధవారం జరిగిన కార్యక్రమంలో నిఖితను 60వ ఫెమినా మిస్ ఇండియా విజేతగా ప్రకటించారు. మొదటి రన్నరప్ గా దాద్రాగనర్ హవేలీకి చెందిన రేఖా పాండే, రెండో రన్నరప్ గా ఆయుశీ ధోలాకియాలు నిలిచారు. గతేడాది మిస్ ఇండియా నందిని గుప్తా నిఖితకు మిస్ ఇండియా కిరీటాన్ని అందించారు.

 మధ్యప్రదేశ్ లోని ఉజ్జయినికి చెందిన నిఖిత పోర్వాల్ ఈ ఏడాది ( 2024) మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొననున్నారు. 18 ఏళ్ల వయసులో టీవీ యాంకర్‌గా కెరీర్‌ను ప్రారంభించిన నటి నికితా పోర్వాల్, స్టోరీ టెల్లర్ గా పరిశ్రమలోకి అడుగుపెట్టింది. 60కి పైగా నాటకాల్లో నటించింది. స్వయంగా 250 పేజీల 'కృష్ణ లీల' అనే నాటకాన్ని కూడా రాసింది.

 ఆమె అంతర్జాతీయ ఫెస్టివల్స్‌లో ప్రదర్శించబడే చలన చిత్రంలో నటించింది, ఇది త్వరలో భారతదేశంలో విడుదల కానుంది. నికిత కార్మెల్ కాన్వెంట్ సీనియర్ సెకండరీ స్కూల్‌లో విద్యను పూర్తి చేసింది. బరోడాలోని మహారాజా సాయాజీరావు విశ్వవిద్యాలయంలో చదివింది. నికితా జంతు ప్రేమికురాలుకూడా యానిమల్ వెల్ఫేర్ స్పెసలిస్ట్ అన్ని జీవుల పట్ల కరుణతో ఉండాలని తన ప్లాట్‌ఫారమ్ ద్వారా ప్రోత్సహిస్తోంది. 

Nikhitha Porwal from Madhya Pradesh became the beauty of our country. Nikita was announced as the winner of the 60th Femina Miss India at a function held at Famous Studios in Mumbai on Wednesday. Rekha Pandey of Dadraganar Haveli was the first runner-up and Ayushi Dholakia was the second runner-up.  

 Last year Miss India Nandini Gupta Nikhita was given the Miss India crown.Nikhita Porwal from Ujjain in Madhya Pradesh this year (2024) will participate in the Miss World competition.

 Actress Nikita Porwal, who started her career as a TV anchor at the age of 18, entered the industry as a story teller. Acted in more than 60 plays. She also wrote a 250-page play 'Krishna Leela' herself. She has acted in a film that has been screened at international festivals and will soon be released in India.

 Nikita completed her education at Carmel Convent Senior Secondary School. Studied at Maharaja Sayajirao University, Baroda. Nikita is also an animal lover.. Animal Welfare Specialist through her platform she encourages compassion towards all living beings. 

Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies