Type Here to Get Search Results !

Sports Ad

DSC అభ్యర్థులకు BIG ALERT BIG ALERT for DSC candidates

  DSC అభ్యర్థులకు BIG ALERT

తెలంగాణ Telan భారత్ నిధి : DSCలో అర్హత సాధించిన అభ్యర్థులకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ అక్టోబర్ 1 నుంచి ప్రారంభం కానుంది. ఈ నెల 5వ తేదీ వరకు ప్రతిరోజూ ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఇది కొనసాగనుంది. 1:3 నిష్పత్తిలో సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేపడతారు. మెరిట్ ఆధారంగా అభ్యర్థులకు ఫోన్ లో సమాచారం అందిస్తారు. ఎంపికైన వారి జాబితాను DEOలు ప్రకటిస్తారు. అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికెట్లు, రెండు సెట్ల ఫొటో కాపీలతో హాజరుకావాలి.


Certificate verification for qualified candidates in DSC will start from October 1.It will continue from 10 am to 5 pm every day till 5th of this month. Certificate verification will be done in the ratio of 1:3. Information will be provided to the candidates on the basis of merit. DEOs will announce the shortlisted list. Candidates should appear with original certificates and two sets of photocopies.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies