Type Here to Get Search Results !

Sports Ad

చెవులు కోసి బంగారం ఎత్తుకెళ్లారు తమిళనాడులో దారుణం Ears Were Cut Off And Gold Was Taken Atrocious In Tamil Nadu

చెవులు కోసి బంగారం ఎత్తుకెళ్లారు తమిళనాడులో దారుణం

జాతీయ National News భారత్ ప్రతినిధి : బంగారం ఎత్తుకెళ్లేందుకు దొంగలు ఎంతకైనా తెగిస్తున్నారు. అందికాడికి దోచుకుని అడ్డువస్తే దాడి చేసి చంపేందుకు వెనకాడటం లేదు. బంగారం కోసం చైన్ స్నాచింగ్ లు, ఇళ్లలో చొరబడి తీవ్రంగా గాయపర్చడం వంటి దారుణాలకు పాల్పడుతున్నారు. తాజాగా తమిళనాడులో ఇలాంటిదే ఓ ఘటన జరిగింది. అర్థరాత్రి ఇంట్లో చొరబడి బంగారం కోసం ఏకంగా చెవులనే కోసుకెళ్లారు దుండగులు.

 ఈ ఘటన శుక్రవారం( అక్టోబర్ 18)  తెల్లవారు జామున తమిళనాడులోని శివగంగ జిల్లాలో జరిగింది. బాధితులు ఒడువన్ వట్టికి చెంది చిన్నయ్య , అతని భార్య సరస్వతి  ఇంట్లో నిద్రిస్తుండగా దుండగులు చొరబడ్డారు. చిన్నయ్యపై కిరాతంగా దాడి చేశారు అనంతరం సరస్వతి చెవులకు ఉన్న రింగులను దోచుకునేందుకు ఏకంగా ఆమె చెవులనే కోశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సరస్వతిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు.

 కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే చిన్నయ్య,సరస్వతిపై ఈ ఏడాది (2024) జనవరిలో కూడా ఇదే తరహాలో దాడి జరిగింది. ఆ సమయంలో కూడా బంగారంఎత్తుకెళ్లారు దొంగలు కేవలం పదినెలల వ్యవధిలో రెండుసార్లు దాడి జరగడం, బంగారం ఎత్తుకెళ్లడంతో స్థానికుల్లో భయాందోళనకు దారితీసింది. 

Thieves are going to any lengths to steal gold. If Andikadi is robbed and obstructed, he does not back down to attack and kill. They commit atrocities like chain snatching for gold, breaking into houses and seriously injuring them. Recently, a similar incident happened in Tamil Nadu. 

 The thugs broke into the house in the middle of the night and cut off the ears for gold. The incident took place in the early hours of Friday (October 18) in Sivaganga district of Tamil Nadu. The victims Chinnayya and his wife Saraswati from Oduvan Vatti were sleeping when the miscreants broke into the house. Chinnayya was brutally attacked and then Saraswati's ears were cut off to steal the rings from her ears.

 On receiving the information, the police reached the spot and shifted Saraswati to the hospital for treatment. A case has been registered and investigation is underway. The twist here is that Chinnayya and Saraswathi were attacked in a similar manner in January this year (2024). Thieves took the gold at that time as well.. In just ten months, two attacks took place and the gold was stolen, causing panic among the locals. 

Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies