EMRI అంబులెన్సు డ్రైవర్ ఉద్యోగాలు
హైదరాబాద్ Hyderabad News భారత్ న్యూస్ ప్రతినిధి : EMRI గ్రెయిన్ హెల్త్ సర్వీసెస్ నందు అంబులెన్సు డ్రైవర్స్ ఉద్యోగాల కోసం అప్లై చేసుకోవాలని ఓ ప్రకటనలో తెలిపారు.ఈ నెల తేదీ 03-10-2024 నుండి 05-10-2024 వరకు EMRI 102,108 మరియు 1962 నందు pilot డ్రైవర్ ఉద్యోగాల కొరకు ఆసక్తిగల అభ్యర్థులు తమా ఒరిజినల్ సర్టిఫికెట్లను మరియు ఒక సెట్ జిరాక్స్ సెట్ ను వెంట తీసుకొని ఇంటర్వ్యూకి హాజరు కాగలరు.
పైలట్ (డ్రైవర్స్) అర్హతలు :-
* పదోవ తరగతి పాస్ అయి ఉండవలెను
* వయస్సు 26 నుండి 15 సంవత్సరాలు
* LMV (Badge) కలిగియుండవలెను
పనిచేయు ప్రదేశం :- హైదరాబాద్ జిల్లాలో ఎక్కడైనా
ఇంటర్వ్యూ సమయం :- 10.00 AM నుండి 03.00 PM వరకు
ఇంటర్వ్యూ నిర్వహించు ప్రదేశం :- 108 regional office, C/O: District Government Hospital, king koti Hyderabad -500001.
మరింత సమాచారం కొరకు ఈ క్రింది ఉన్న నంబర్లకు సంప్రదించగలరు.
Numbers :- 9100700259, 9100799255, 9908929496
EMRI Ambulance Driver Jobs Vacancy
Apply for Ambulance Driver Jobs in EMRI Grean Health Services. Interested candidates for pilot driver jobs in EMRI 102,108 and 1962 from 03-10-2024 to 05-10-2024 should submit their original certificates. And can attend the interview with one set of xerox set.
Pilot (Drivers) Qualifications :-
* Should have passed 10th standard
* Age 26 to 15 years
* Must have LMV (Badge).
Work Place :- Anywhere in Hyderabad District
Interview Timing :- 10.00 AM to 03.00 PM
Venue of interview :- 108 regional office, C/O: District Government Hospital, king koti Hyderabad -500001.
For more information contact numbers.
9100700259, 9100799255, 9908929496