ఐపీపీబీలో ఎగ్జిక్యూటివ్ పోస్టులు
జాతీయ National News భారత్ ప్రతినిధి : ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ దేశ వ్యాప్తంగా ఐపీపీబీ శాఖల్లో 344 ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి అప్లికేషన్స్ కోరుతోంది. అర్హులైన అభ్యర్థులు అక్టోబర్ 31వ తేదీలోగా ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి.
అర్హత: ఏదైనా విభాగంలో డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. గ్రామీణ్ డాక్ సేవక్ (జీడీఎస్) ఉద్యోగిగా కనీసం రెండేళ్ల పని అనుభవం ఉండాలి. వయసు 1 సెప్టెంబర్ 2024 నాటికి 20 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి. జీతం నెలకు రూ.30,000 చెల్లిస్తారు.
సెలెక్షన్ ప్రాసెస్ : డిగ్రీ మార్కులు, ఆన్లైన్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థుల ఫైనల్ సెలెక్షన్ ఉంటుంది. అక్టోబర్ 31 వరకు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. అప్లికేషన్ ఫీజు రూ.750 చెల్లించాలి. పూర్తి వివరాలకు www.ippbonline.com వెబ్సైట్లో సంప్రదించాలి.
India Post Payments Bank Limited invites applications for filling 344 executive posts in IPPB branches across the country. Eligible candidates should apply online by 31st October.
Must have passed Degree in any discipline. Minimum two years working experience as Grameen Dak Sevak (GDS) employee. Age should be between 20 to 35 years as on 1st September 2024. Salary is Rs.30,000 per month.
Final selection of candidates will be based on degree marks and online test. Apply online till October 31. Application fee Rs.750 should be paid. For complete details visit the website www.ippbonline.com