అలాంటి భూములకు రైతు భరోసా ఇవ్వం మంత్రి తుమ్మల
తెలంగాణ Telangana News భారత్ ప్రతినిధి : పంటలు వేసిన భూములకే రైతు భరోసా ఇస్తామన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు. రిపోర్ట్ రాగానే రైతు భరోసా ఇస్తామన్నారు. పంటలకు పనికి రాని భూములకు రైతు భరోసా ఇవ్వబోమన్నారు. రుణమాఫీపై ప్రతిపక్షాల విమర్శలను పట్టించుకోవద్దన్నారు. సన్న వడ్లకు క్వింటాల్ కు రూ. 500 బోనస్ ఇస్తామని చెప్పారు తుమ్మల.
దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో రైతు రుణమాఫీ చేశామన్నారు మంత్రి తుమ్మల. రాహుల్ మాట ప్రకారం రైతు రుణ మాఫీ చేశామన్నారు. 2018 నుంచి 2023 డిసెంబర్ వరకు ఉన్న రుణాలు మాఫీ చేస్తామన్నారు. ఇప్పటి వరకు 18 వేల కోట్ల రుణమాఫీ చేశామని చెప్పారు తుమ్మల. 2 లక్షల కంటే ఎక్కువగా ఉన్న అమౌంట్ కడితే వాళ్లకు రుణ మాఫీ చేస్తామని చెప్పారు. ప్రతి రైతు బీమా ప్రభుత్వం చెల్లిస్తుందన్నారు తుమ్మల.
Minister Tummala Nageshwar Rao said that the farmers will be assured of the lands planted with crops. The farmer will be assured when the report comes. Farmers will not be assured of lands that are not suitable for crops. He said to ignore the opposition's criticism on the loan waiver. For fine rice per quintal Rs. Thummala said they will give 500 bonus.
Minister Thummala said that Telangana has waived farmers' loans like nowhere else in the country. According to Rahul, the farmer's loan has been waived off. Loans from 2018 to December 2023 will be waived off. Thummala said that 18 thousand crores of loans have been waived so far. They said that if the amount is more than 2 lakhs, they will be waived off their loan. Thummala said that the government pays for every farmer's insurance.