Type Here to Get Search Results !

Sports Ad

కార్పొరేట్ ట్యాక్స్ పేయర్స్కి గుడ్న్యూస్ ఐటీఆర్ ఫైలింగ్ గడువు పొడిగింపు Good News For Corporate Tax Payers ITR Filing Deadline Extension

కార్పొరేట్ ట్యాక్స్ పేయర్స్కి గుడ్న్యూస్ ఐటీఆర్ ఫైలింగ్ గడువు పొడిగింపు

తెలంగాణ Telangana News భారత్ ప్రతినిధి : అసెస్ మెంట్ ఇయర్ 2024--25 సంవత్సరానికి గాను కార్పొరేట్ ట్యాక్స్ పేయర్స్ ఆదాయపన్ను రిటర్న్ లను దాఖలు చేయడానికి గడువును సెంట్రల్ బోర్డు ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్(CBDT) పొడిగింది. నవంబర్ 15 వరకు ఐటీఆర్ పైలింగ్ చేసుకోవచ్చని తెలిపింది. ఇంతకుముందు అక్టోబర్ 31 వరకు ఉండగా మరో 15 రోజులు పొడిగించింది. 

 ఇటీవల పన్ను ఆడిట్ రిపోర్టు సబ్మిషన్ కు గడువును సెప్టెంబర్ 30 నుంచి అక్టోబర్ 7, 2024కి పొడిగించారు. ఆదాయపు పన్ను చట్టం, 1961లోని సెక్షన్ 139లోని సబ్-సెక్షన్ (1) కింద కవర్ చేయబడిన పన్ను చెల్లింపుదారులకు పొడిగింపు వర్తిస్తుంది. ఆదాయపు పన్ను చట్టం ప్రకారం నిర్దిష్ట పన్ను చెల్లింపుదారులు ఆదాయపు పన్ను ఆడిట్‌ను నిర్వహించవలసి ఉంటుంది. సాంప్రదాయకంగా అసెస్‌మెంట్ సంవత్సరంలో సెప్టెంబర్ 30 నాటికి నివేదిక ఇవ్వాలి.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies