పింఛన్ డబ్బుల కోసం వృద్ధురాలిని హత్య చేసిన మనవడు
తెలంగాణ Telangana News భారత్ ప్రతినిధి : మేడ్చల్ జిల్లా రావకొల్ గ్రామంలో దారుణం జరిగింది. గంజాయి మత్తులో వృద్ధురాలిని హత్య చేశాడు సొంత మనువడు. పింఛన్ డబ్బులు ఇవ్వాలంటూ వృద్ధురాలితో గొడవపడ్డాడు ఆమె మనవడు ప్రశాంత్. డబ్బులు ఇవ్వకపోవడంతో తలపై కొట్టి హత్య చేశాడు.కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.
The atrocity took place in Ravakol village of Medchal district. His own grandson killed an old woman under the influence of marijuana. Prashant, her grandson, quarreled with the old woman to give her pension money. He killed him by beating him on the head when he did not give money. The police registered a case on the complaint of the family members and are investigating.