ఈ మెషిన్ వాడితే ఎప్పటికీ టీనేజ్ లాగే ఉంటారు
Health News భారత్ ప్రతినిధి : వయసు పెరుగుతున్న కొద్ది ముఖం మీద ముడుతలు, కళ్లకింద నల్లటి వలయాలు వస్తూనే ఉంటాయ్. కానీ ఈ రోజుల్లో వయసుతో సంబంధం లేదు మెయింటెనెన్స్ ఉంటే చాలు ఏ వయసులోనైనా స్వీట్ సిక్స్టీన్ గా మెరిసిపోవచ్చని టెక్నాలజీ రుజువు చేస్తోంది. అదెట్లంటే కళ్లకింద నల్లటి వలయాలు, ముడుతలు తొలగించడానికి ఐ స్టాక్ హరుకా అనే మెషిన్ ఒకటి మార్కెట్లోకి వచ్చింది.
ఈ మెషీన్ కళ్లకింద వచ్చే మచ్చలను పోగొట్టడంతో పాటు వయసు పెరగడం వల్ల వచ్చే చారలను కూడా మటుమాయం చేస్తుంది. ఈ మెషిన్ ను రోజుకు మూడు నిమిషాలు వాడితే చాలు. కళ్ల కింద నల్లని వలయాలు, ముడుతలు పోతాయి. ఈ మెషిన్ ధర రూ. 56 వేలు. బ్యాటరీతో పని చేస్తుంది. ఈ బ్యూటీ గాడ్జెట్ ను జపాన్లో తయారుచేశారు.
With increasing age, wrinkles on the face and dark circles under the eyes keep coming. But these days age has nothing to do with it Technology is proving that you can shine like a sweet sixteen at any age with just enough maintenance.
That is a machine called Eye Stock Haruka has come into the market to remove dark circles and wrinkles under the eyes. This machine removes dark circles under the eyes as well as age lines. It is enough to use this machine for three minutes a day. Dark circles and wrinkles under the eyes disappear. The price of this machine is Rs. 56 thousand. Battery operated. This beauty gadget is made in Japan.