జానీకి మధ్యంతర బెయిల్ జాతీయ అవార్డు తీసుకోవటానికి అంట
తెలంగాణ Telangana News భారత్ ప్రతినిధి : కొరియోగ్రాఫర్ జానీకి మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది రంగారెడ్డి జిల్లా కోర్టు. అక్టోబర్ 6 నుంచి 10వ తేదీ వరకు బెయిల్ ఇస్తూ ఉత్తర్వులు ఇచ్చింది కోర్టు. మళ్లీ ఆయన 11వ తేదీ కోర్టులో లొంగిపోవాల్సి ఉంటుంది. జూనియర్ మహిళా కొరియోగ్రాఫర్ పై అత్యాచారం, బెదిరింపుల కేసులో అరెస్ట్ అయిన జానీకి మధ్యంతర బెయిల్ ఇవ్వటం వెనక కారణం ఇదే.
జానీకి కొరియోగ్రాఫర్ కేటగిరీ కింద జాతీయ అవార్డ్ ప్రకటించింది కేంద్రం. ఈ అవార్డ్ అందుకోవటం కోసం జానీకి అవకాశం కల్పిస్తూ కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. సినిమా ఇండస్ట్రీలో జాతీయ స్థాయిలో బెస్ట్ కొరియోగ్రాఫర్ వచ్చింది జానీకి. ఈ అవార్డ్ అందుకునేలోపు ఆయనపై అత్యాచారం, వేధింపుల కేసు నమోదు కావటం గోవాలో పోలీసులు అరెస్ట్ చేయటం జరిగిపోయింది.
జాతీయ అవార్డ్ ను స్వయంగా అందుకోవటం కోసం జానీ పెట్టుకున్న పిటీషన్ పై విచారణ చేసిన రంగారెడ్డి జిల్లా కోర్టు అక్టోబర్ 10వ తేదీ వరకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.
Rangareddy district court granted interim bail to choreographer Johnny. The court granted bail from October 6 to 10. He will have to surrender again in court on the 11th. Interim for Johnny who was arrested for raping and threatening a junior female choreographer
The Center announced the National Award under Choreographer category for Johnny. The court granted interim bail allowing Jani to receive this award. Johnny got the best choreographer at the national level in the film industry. Before receiving this award, a case of rape and harassment was registered against him in Goa.
The Rangareddy district court, which heard the petition filed by Johnny to receive the national award himself, granted interim bail till October 10.