Type Here to Get Search Results !

Sports Ad

తగ్గిన బంగారం ధరలు Lower Gold Prices

తగ్గిన బంగారం ధరలు

జాతీయ National News భారత్ ప్రతినిధి : దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల బంగారం ధర శుక్రవారం రూ.1,150 తగ్గి రూ.80,050 కి దిగొచ్చింది. జ్యుయెలర్స్‌‌‌‌ నుంచి డిమాండ్ తగ్గడంతో రేట్లు తగ్గాయని ఎనలిస్టులు పేర్కొన్నారు.  సిల్వర్  కేజీకి రూ.2 వేలు తగ్గి రూ.99 వేలకు పడింది. హైదరాబాద్‌‌‌‌లో 99.9 శాతం ప్యూరిటీ గల 10 గ్రాముల  గోల్డ్ రేటు రూ.110 పెరిగి రూ.79,580 కి చేరుకోగా,  99.5 శాతం ప్యూరిటీ గల గోల్డ్ రేటు రూ.72,950 కి పెరిగింది.  సిల్వర్ కేజీకి రూ. 1,07,000 పలుకుతోంది.

In the national capital, Delhi, the price of 10 grams of gold fell by Rs.1,150 to Rs.80,050 on Friday. Analysts claim that the rates have come down due to the decrease in demand from jewellers.  Silver fell by Rs.2 thousand to Rs.99 thousand per kg. In Hyderabad, the rate of 10 grams of 99.9 percent pure gold increased by Rs.110 to Rs.79,580. the rate of gold of 99.5 percent purity increased to Rs.72,950.  Silver per kg Rs. 1,07,000.

Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies