Type Here to Get Search Results !

Sports Ad

వాట్సాప్ లో కొత్త ఫీచర్ ఒకసారి ట్రై చేయండి New Feature In WhatsApp Try It Once

వాట్సాప్ లో కొత్త ఫీచర్ ఒకసారి ట్రై చేయండి

జాతీయ National News భారత్ ప్రతినిధి : వాట్సాప్ ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్స్ అప్​డేట్ చేస్తూనే ఉంటుంది. అది కూడా చాలా ఫాస్ట్​గా. ఇదే వరుసలో ఆండ్రాయిడ్ యూజర్ల కోసం మరో కొత్త ఫీచర్​ తెచ్చింది వాట్సాప్​. అదే... డిఫాల్ట్​ చాట్ థీమ్ఆండ్రాయిడ్ యూజర్ల కోసం ఈ కొత్త ఫీచర్​ విడుదల చేస్తున్నట్లు వాబీటాఇన్ఫో (WABetaInfo) చెప్పింది. వాట్సాప్​లో రానున్న రోజుల్లో వచ్చే కొత్త అప్​డేట్ ద్వారా ఈ ఫీచర్ అందుబాటులో ఉంటుంది. వాబీటాఇన్ఫో ట్విట్టర్ అకౌంట్ నుంచి ఈ కొత్త అప్డేట్​ను స్క్రీన్ షాట్​తో పాటు షేర్ చేసింది. దాని సారాంశం త్వరలో వాట్సాప్ కొత్త డీఫాల్ట్ చాట్ థీమ్ ఫీచర్​ను ఆండ్రాయిడ్ యూజర్ల కోసం తెస్తోంది. నిజానికి, ఈ డీఫాల్ట్ చాట్ థీమ్ ఫీచర్ ఇప్పటికే బీటా టెస్టర్స్ కోసం ఆండ్రాయిడ్ వాట్సాప్ బీటా 2.24.2012 అప్డేట్​ను గూగుల్ ప్లే స్టోర్​లో ఉంచింది. ఈ ఫీచర్​తో చాలా రకాలైన స్టయిల్స్​లో నచ్చిన థీమ్​ను ఎంచుకునే అవకాశం ఉంది. 

 ఇందులో మల్టీ కలర్, వైడ్ రేంజ్ ఆప్షన్స్​ కూడా యూజర్లకు అందుబాటులోకి వస్తాయి. అంతేకాకుండా థీమ్ బ్రైట్​నెస్ కూడా సరిచేసుకునే అవకాశం ఉంది. ఈ కొత్త మల్టీ కలర్ చాట్ థీమ్​ను సెలక్ట్ చేసుకున్న యూజర్లకు వాల్ పేపర్, చాట్ బబుల్ కలర్ కూడా ఆటోమేటిక్​గా మారిపోతుంది. అంటే వాల్ పేపర్​ను బట్టి చాట్ బబుల్ కలర్ అడ్జస్ట్ అవుతుంది. అంతేకాదు, యాప్ సెట్టింగ్ ద్వారా యూజర్లు థీమ్ కస్టమైజేషన్ ఆప్షన్​ వాడి చాట్ థీమ్​ను యూజర్​కు నచ్చిన విధంగా కస్టమైజ్ చేసుకోవచ్చు.

WABetaInfo says that this new feature is being released for Android users. This feature will be available on WhatsApp through a new update coming in the coming days. Wabetainfo shared this new update along with a screenshot from its Twitter account. Its summary WhatsApp is soon bringing a new default chat theme feature for Android users. In fact, this default chat theme feature is already available on Google Play Store for Android WhatsApp Beta 2.24.2012 update for beta testers. With this feature it is possible to choose the theme of your choice in many different styles. 

 Multi color and wide range options are also available to the users. Besides, there is an option to adjust the theme brightness. For users who have selected this new multi-color chat theme, the wallpaper and chat bubble color will also change automatically. That means the chat bubble color will be adjusted depending on the wallpaper. Moreover, through the app setting, users can customize the chat theme to their liking using the theme customization option. 

Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies