హాలిడేస్‌లో హోమ్ వర్క్ చేయలేదని బట్టలిప్పించి మోకాళ్లపై కూర్చోబెట్టి రాయించారు
తెలంగాణ Telangana News భారత్ ప్రతినిధి : మేడ్చల్ మండలం పూడూరు గ్రామంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో విద్యార్థులపై ఉపాధ్యాయులు పైసాచికత్వం ప్రదర్శించారు. దసరా పండగ సెలువుల్లో ఇచ్చిన హోమ్ వర్క్ చేయలేదని చొక్కా ఇప్పించి, మోకాళ్లపై కూల్చొబెట్టి మరీ రాయించారు. మేడ్చల్ జిల్లాలోని పూడూరు గ్రామంలో సైంట్ మేరీ స్కూల్లో ఈ ఘటన జరిగింది. 8వ తరగతి చదువుతున్న విద్యార్థులు దసరా సెలవుల్లో హోంవర్క్ పూర్తి చేయకపోవడంతో ఈ పనిష్మెంట్ ఇచ్చారని విద్యార్థులు చెప్తున్నారు.
హోంవర్క్ పూర్తి చేయని విద్యార్థులను చొక్కాలు విప్పించి మోకాళ్లపై కూర్చోబెట్టిన మిగిలిన హోమ్ వర్క్ చేయించారు సైంట్ మేరీ స్కూల్ టీచర్లు. విద్యార్థులకు పనిష్మెంట్ ఇస్తున్న ఫొటోలు బయటకు వచ్చాయి. స్కూల్ యాజమాన్యంపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
In a private school in Medchal Mandal's Puduru village, teachers have demonized students. During the Dussehra holidays, he was given a shirt, made to kneel down and written on for not doing the homework given. The incident took place at Saint Mary's School in Puduru village of Medchal district. The students of class 8 said that they were given this punishment because they did not complete their homework during the Dussehra holidays.
The teachers of Saint Mary's School made the students who did not complete their homework take off their shirts and sit on their knees to do the rest of their homework. Photos of students being punished have come out. The parents of the students are angry with the school management.