అమెజాన్‌లో కిచెన్ ప్రొడక్ట్‌లపై ఆఫర్లు
తెలంగాణ Telangana News భారత్ ప్రతినిధి : అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్స్‌లో హోమ్, కిచెన్, కొన్ని అవుట్ డోర్ ప్రొడక్ట్‌లపై భారీ ఆఫర్స్ అందుబాటులో ఉన్నాయి. అగారో, ప్రెస్టీజ్, సెల్లో, కొహ్లర్, నిల కమల్, క్యూబో, గోద్రెజ్, బోష్ వంటి బ్రాండ్లు ఆఫర్స్ ఇస్తున్నాయి. నో కాస్ట్ ఈఎంఐతో హెచ్డీఎఫ్సీ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా కార్డులపై 10 శాతం డిస్కౌంట్ పొందొచ్చు. రూ.10 వేల పైన కొనుగోళ్లపై రూ.1,000 తగ్గింపు ఉంది.
Huge offers are available on home, kitchen and some outdoor products in the Amazon Great Indian Festival Sales. Brands like Agaro, Prestige, Cello, Kohler, Nila Kamal, Cubo, Godrej, Bosch are giving offers. You can get 10 percent discount on HDFC Bank and Bank of Baroda cards with No Cost EMI. There is a discount of Rs.1,000 on purchases above Rs.10,000.