Type Here to Get Search Results !

Sports Ad

బిఆర్ఎస్ పార్టీ ఎన్సీపీలో విలీనానికి ముహూర్తం పిక్స్? Picks the moment for merger of BRS party with NCP?

బిఆర్ఎస్ పార్టీ ఎన్సీపీలో విలీనానికి ముహూర్తం పిక్స్?

హైదరాబాద్ Hyderabad భారత్ న్యూస్ ప్రతినిధి : తెలంగాణలో 10 సంవత్స రాలు అధికారంలో ఉన్న టిఆర్ఎస్ పార్టీ ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతిప క్షానికి పరిమితం అయింది, ఇక లోక్ సభ ఎన్నికల్లో అయితే ఒక్క సీటు కూడా సంపాదించు కోకపోవడం తో అధికార పార్టీకి బలాన్ని ఇచ్చింది. మరి కొద్ది రోజుల్లోనే మహారాష్ట్ర లో శాసనసభ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక పరి ణామాలు చోటు చేసుకుంటున్నాయి. గతంలో టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీగా మార్చి జాతీయ రాజకీయాలు చేసేందుకు రంగంలోకి దిగిన కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం తర్వాత మహా రాష్ష్ర పైనే పెద్దెత్తున ఫోకస్ పెట్టారు. అంతేకాదు మహారాష్ట్రలో పార్టీని సైతం ఏర్పాటు చేశారు. ఎన్నోసార్లు మహారాష్ట్రలో బహిరంగ సభలను కూడా నిర్వహించారు. 

  అయితే గత ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమిపాలైంది. దీంతో అప్పటి నుంచి కేసీఆర్ జాతీయ రాజకీయాల గురించి నోరుమెదపలేదు. ఇప్పటి వరకు జాతీయ రాజకీయాలపై ఫోకస్ పెట్టలేదు. దీంతో రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ నేతల పరిస్థితి పక్క పార్టీలవైపు వెళ్లేలా చేసింది. ఈ క్రమంలోనే తాజాగా మహారాష్ట్రలోని బీఆర్ఎస్ పార్టీలోని నాయకులు శరద్ పవార్ ఆధ్వర్యంలో ఎన్సీపీ లో చేరి బీఆర్ఎస్ పార్టీని విలీనం చేయనున్నారు. తాజాగా మహారాష్ట్ర బీఆర్ఎస్ నేతలు శరద్ పవార్ తో కీలక భేటీ నిర్వహించారు. అనంతరం అక్టోబర్ 6వ తేదీన పూణే లో ఎన్సీపీ ఆధ్వర్యం లో జరిగే కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీని నేత లంతా,మూకుమ్మడిగా అక్కడ బీఆర్ఎస్ పార్టీని ఎన్సీపీలో విలీనం చేయబోతున్నారని సమాచారం.

The TRS party, which has been in power for 10 years in Telangana, was limited to the opposition in the assembly elections this time, and in the Lok Sabha elections, it did not win a single seat, giving strength to the ruling party. Assembly elections will be held in Maharashtra in a few days.In this background, important developments are taking place in the politics of Maharashtra. KCR, who had previously converted the TRS party into the BRS party and entered the field to do national politics, after Telangana state, focused heavily on the Maharashra.Moreover, a party was also formed in Maharashtra. 

    Public meetings were also held in Maharashtra many times. But BRS lost in the last election. Since then, KCR has not spoken about national politics.So far there has been no focus on national politics. Due to this, the situation of BRS party leaders in the state made them go to the neighboring parties. In this order, the leaders of the BRS party in Maharashtra will join the NCP under the leadership of Sharad Pawar and merge the BRS party.Recently the BRS leaders of Maharashtra held an important meeting with Sharad Pawar. Later, on October 6th, in a program organized by the NCP in Pune, all the leaders of the BRS party, there is information that they are going to merge the BRS party into the NCP.

మరిన్ని వార్తల కోసం.... 
* హైదరాబాద్‌లో డీజే సౌండ్ సిస్టం నిషేధం సిపీ సివీ ఆనంద్ ఇక్కడ క్లిక్ చేయండి
* ఢిల్లీలో 2000 కోట్ల విలువైన కొకైన్‌ స్వాధీనం ఇక్కడ క్లిక్ చేయండి
* బిఆర్ఎస్ పార్టీ ఎన్సీపీలో విలీనానికి ముహూర్తం పిక్స్? ఇక్కడ క్లిక్ చేయండి
* బతుకమ్మ వేడుకల షెడ్యూల్‌ విడుదల చేసిన ప్రభుత్వం ఇక్కడ క్లిక్ చేయండి
 * బషీరాబాద్ మండల కేంద్రంలో సిపిఎం జిల్లా మూడవ మహాసభల కర్రపత్రం విడుదల ఇక్కడ క్లిక్ చేయండి

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies