Type Here to Get Search Results !

Sports Ad

రేపు రైతుల ఖాతాల్లోకి పీఎం కిసాన్ డబ్బులు PM Kisan money into farmers' accounts tomorrow


 రేపు రైతుల ఖాతాల్లోకి పీఎం కిసాన్ డబ్బులు 

కేంద్రం Central News భారత్ ప్రతినిధి : అన్నదాతలకు గుడ్‌న్యూస్‌. పీఎం కిసాన్ పథకం 18వ విడత డబ్బులను కేంద్ర ప్రభుత్వం రేపు (అక్టోబర్‌ 5న) విడుదల చేయనుంది. ప్రధాని నరేంద్ర మోదీ అర్హులైన రైతుల ఖాతాల్లోకి పీఎం కిసాన్‌ పథకం కింద రూ.2 వేల చొప్పున నగదు జమ చేయనున్నారు.కాగా ఈ స్కీమ్‌ కింద రైతులకు కేంద్రం ఏటా రూ.6 వేల సాయాన్ని మూడు విడతల్లో అందిస్తోంది. ఇప్పటి వరకు రైతులకు 17 విడతలుగా డబ్బులను కేంద్రం ఇచ్చింది. 

  ఇప్పుడు 18వ విడత నిధులు జమ చేసేందుకు సిద్ధమైంది. దాదాపు 9 కోట్ల మంది పేద రైతులకు పీఎం కిసాన్‌ యోజన కింద రూ.2,000 అందజేయనున్నారు. ఈ పథకానికి పూర్తిగా కేంద్ర ప్రభుత్వం నిధులు సమకూరుస్తుంది. రైతులు 18వ విడత పీఎం కిసాన్‌ కింద రూ.2 వేలు అందుకోవాలంటే రైతులు బ్యాంక్‌ అకౌంట్‌కు ఆధార్‌ లింక్‌, ఈకేవైసీ పూర్తి అయ్యాయో లేదో తప్పక చెక్ చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. దీని కోసం pmkisan.gov.in వెబ్‌సైట్‌లో చెక్‌ చేసుకోవాలి.

Good news for breadwinners. The central government will release the 18th installment of PM Kisan scheme tomorrow (October 5). Prime Minister Narendra Modi will deposit cash at the rate of Rs. 2,000 for PM Kisan Scheme into the accounts of eligible farmers. Under this scheme, the Center will spend Rs. 6,000 annually to farmers in three installments.So far, the Center has given money to the farmers in 17 installments. 

   Now the 18th tranche is ready to be deposited. Around 9 crore poor farmers will be given Rs.2,000 under PM Kisan Yojana. The scheme is fully funded by the central government.Officials suggest that if the farmers want to receive Rs.2 thousand under the 18th installment of PM Kisan, they must check whether the Aadhaar link to the bank account and EKYC have been completed. For this check the website pmkisan.gov.in.

మరిన్ని వార్తల కోసం... 
* లంచవతాలమెత్తిన ముగ్గురు సీఐలు 13 మంది ఎస్ఐల పై వేటు ఇక్కడ క్లిక్ చేయండి 
* రేవంత్ సర్కారుకు బిగ్‌షాక్ హైకోర్టులో పిటిషన్ వేయనున్న వేలాది మూసీ బాధితులు ఇక్కడ క్లిక్ చేయండి 
*  ప్రపంచంలో తొలి కృత్రిమ ఉపగ్రహం 'స్పుత్నిక్-1' ఇక్కడ క్లిక్ చేయండి 
* నవంబర్ 12 నుండి 17 వరకు ధరూర్ మెథడిస్ట్ చర్చ్ జాతర ఉత్సవాలు ఇక్కడ క్లిక్ చేయండి 
* రేపు రైతుల ఖాతాల్లోకి పీఎం కిసాన్ డబ్బులు ఇక్కడ క్లిక్ చేయండి 
* తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ముందు గ్రూప్-1 పోస్టర్ల కలకలం ఇక్కడ క్లిక్ చేయండి 

Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies