దళిత కుటుంబంతో కలిసి వంట చేసిన రాహుల్ గాంధీ
జాతీయ National News భారత్ ప్రతినిధి : కాంగ్రెస్ పార్టీ నాయకుడు, ఎంపీ రాహుల్ గాంధీ మహారాష్ట్రంలోని ఓ దళితుడైన సామాన్య కార్యకర్త ఇంట్లో భోజనం చేశారు. కొల్హాపూర్ లోని షాహు పటోలే ఇంటి సాదరంగా ఆహ్వానించగా.. రాహుల్ గాంధీ వెళ్లారు. వారితో పాటు వంటగదిలో వివిధ వంటకాలు వండటం నేర్చుకున్నారు. షాహు పటోలే సనాదే సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. ఆయన దలిత్ కిచెన్ ఆఫ్ మరాఠ్వాడా అనే పుస్తకాన్ని కూడా రాశారు. గాంహుల్ గాంధీ సోమవారం దళితుల సంప్రదాయాల్లోని వివిధ వంటకాలను రాహుల్ గాంధీ రుచిచూశారు.
పటోలే ఇంట్లో హర్భర్యాచి భాజీ, పాలకూర మరియు వంకాయలతో తుపర్ పప్పు తయారు చేశారు. వంటచేయడంలో ఆయనకు రాహుల్ జీ సహాయం చేశారు. షాహు పటోలే, ఆయన భార్య అంజనాతో కలిసి భోజనం చేశారు. దళితుల సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. దళితుల సంస్కృతి, ఆచార సంప్రదాయాలు కాపాడుకోవాల్సిన అవసరం చాలా ఉందని రాహుల్ గాంధీ ఈ సందర్భంగా సూచించారు. రాహుల్ గాంధీకి షాహు పటోలే దలిత్ కిచెన్స్ ఆఫ్ మరాఠ్వాడా గురించి వివరించారు.
Congress leader and MP Rahul Gandhi had lunch at the home of a Dalit activist in Maharashtra. Rahul Gandhi went to Shahu Patole's house in Kolhapur. Along with them, they learned to cook different dishes in the kitchen. Shahu Patole belonged to the Sanade community. He also wrote a book Dalit Kitchen of Marathwada. Ganhul Gandhi Rahul Gandhi tasted various dishes of Dalit traditions on Monday.
Patole made thupar dal with herb bhaji, lettuce and brinjal at home. Rahul ji helped him in cooking. Shahu Patole had lunch with his wife Anjana. He inquired about the problems of Dalits. On this occasion, Rahul Gandhi pointed out that there is a great need to preserve the culture and customs of Dalits. Shahu Patole explained Dalit Kitchens of Marathwada to Rahul Gandhi.
మరిన్ని వార్తల కోసం....
* రుణమాఫీ చేసినం ఇదిగో ప్రూఫ్ సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడ క్లిక్ చేయండి
* హెచ్ఎండీఏ చెరువులపై ప్రభుత్వం కీలక నిర్ణయం ఇక్కడ క్లిక్ చేయండి
* ఇప్పటికైనా మారండి కేకుల తయారీపై బేకరీలకు ప్రభుత్వం వార్నింగ్ ఇక్కడ క్లిక్ చేయండి
* టీమిండియా ప్లేయింగ్ 11లో మయాంక్ నితీష్ లక్నో,సన్రైజర్స్ జట్లకు బిగ్ షాక్ ఇక్కడ క్లిక్ చేయండి