బతుకమ్మ వేడుకల షెడ్యూల్ విడుదల చేసిన ప్రభుత్వం
తెలంగాణ Telangana News భారత్ ప్రతినిధి : నేటి నుంచి 9వ తేదీ వరకు రవీంద్రభారతిలో బతుకమ్మ వేడుకలు 10న ట్యాంక్‌బండ్‌పై బతుకమ్మ వేడుకలు లేజర్ షో హాజరుకానున్న సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు10న అమరవీరుల స్తూపం నుంచి ట్యాంక్‌బండ్ వరకు వెయ్యి బతుకమ్మలతో ర్యాలీ
Bathukamma celebrations in Ravindra Bharati from today to 9th CM Revanth Reddy will attend the Bathukamma celebrations laser show on Tankbund on 10th,Rally with 1000 batukammas from Martyrs Stupa to Tankbund on Minister 10