Type Here to Get Search Results !

Sports Ad

శ్నాప్​ మ్యాప్ ఏఏ ప్లేస్​లకు వెళ్లారో ట్రాక్ చేస్తుంది Snapmap Keeps Track Of Places Visited

శ్నాప్​ మ్యాప్ ఏఏ ప్లేస్​లకు వెళ్లారో ట్రాక్ చేస్తుంది

జాతీయ National News భారత్ ప్రతినిధి : శ్నాప్​చాట్ యాప్ వాడుతున్న ఐఒఎస్​ యూజర్ల ఫుట్ స్టెప్స్​ని ట్రాక్ చేస్తుందట. శ్నాప్​ మ్యాప్ వాడి వాళ్లు ఏఏ ప్లేస్​లకు వెళ్లారో ట్రాక్ చేసి చెప్తుంది ఈ యాప్. దీంతో మెమరీస్​ని క్రియేట్​ చేస్తుంది. అలాగే లొకేషన్ డాటాను స్టెప్స్ ద్వారా ట్రాక్ చేస్తుంది. గతంలో ఈ ఫుట్ స్టెప్స్ ఫీచర్ శ్నాప్​చాట్ యూజర్లకు మాత్రమే ఉపయోగపడేది. కానీ, ఇప్పుడు ఐఒఎస్ యూజర్లకు కూడా అందుబాటులోకి వచ్చింది. 

 ఈ ఇన్ఫర్మేషన్ ప్రైవేట్​గా ఉంటుంది. అకౌంట్​ హోల్డర్​కి మాత్రమే యాక్సెస్ చేసే అవకాశం ఉంటుంది. ఈ ఫీచర్ ఘోస్ట్ మోడ్​లో ఉన్నప్పుడు మాత్రమే పనిచేస్తుంది. ఇతరులకు లొకేషన్ కనపడకుండా హైడ్ చేయాలంటే ఆఫ్ చేసుకోవచ్చు. అలాగే ఒకవేళ ఈ ఫీచర్ వాడకూడదు అనుకుంటే ఫుట్ స్టెప్ హిస్టరీని డిలీట్ చేయొచ్చు. 

Snapchat tracks the foot steps of iOS users using the app. This app tracks and tells which places the users of Snapmap have gone. This creates memories. Also tracks location data by steps. Previously this Foot Steps feature was only useful for Snapchat users. But, now it is also available for iOS users.

 This information is private. Only the account holder can access it. This feature works only when in ghost mode. You can turn it off if you want to hide the location so that others don't see it. Also, if you don't want to use this feature, you can delete the foot step history. 

Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies