Type Here to Get Search Results !

Sports Ad

లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టు కిలక వాక్యాలు Supreme Court's verdict on the laddu controversy

 లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టు కిలక వాక్యాలు

ఆంధ్ర ప్రదేశ్ Andhra Pradhesh భారత్ ప్రతినిధి: తిరుమల లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టులో విచారణ. నెయ్యి రిపోర్ట్‌పై సెకండ్‌ ఒపీనియన్‌ తీసుకున్నారా? కనీసం దేవుడినైనా రాజకీయాల నుంచి దూరంగా పెట్టండి. నెయ్యి కల్తీ జరిగినట్లు సాక్ష్యం చూపించండి? లడ్డూ కల్తీ జరిగిందని తేల్చడం కోసం శాంపిల్‌ ల్యాబ్‌కు పంపారా? ఇతర సప్లయర్ల నుంచి శాంపిల్స్‌ ఎందుకు తీసుకోలేదు సుప్రీంకోర్టు తిరుమల లడ్డూ వివాదంపై ఇరువైపులా వాదనలు రికార్డు చేసిన సుప్రీంకోర్టు. 
    ప్రపంచంలో ఉన్న భక్తులందరి మనోభావాలను పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం వేసిన సిట్ ఈ విచారణకు సరిపోతుందా? లేదా స్వతంత్ర దర్యాప్తు ఏదైనా అవసరమా? అనే అంశాలపై కేంద్ర ప్రభుత్వ సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాను అడిగిన సుప్రీంకోర్టు తిరుమల లడ్డూ వివాదంపై విచారణ వచ్చే గురువారానికి వాయిదా.తదుపరి విచారణ అక్టోబర్‌ 3కి వాయిదా వేసిన సుప్రీంకోర్టు ధర్మాసనం.
Hearing in Supreme Court on Tirumala Laddu dispute. Have you taken a second opinion on Neyyi's report? At least keep God out of politics. Show evidence of ghee adulteration? Has the sample been sent to the lab for establishing laddoo adulteration?Why samples were not taken from other suppliers The Supreme Court has recorded the arguments of both sides on the Tirumala Laddu dispute.

The sentiments of all the devotees in the world have to be considered. Is the current SIT filed by the state government sufficient for this inquiry? Or any independent investigation Is it necessary? The Supreme Court has adjourned the hearing on the Tirumala Laddu controversy to next Thursday. The Supreme Court adjourned the next hearing to October 3.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies