Type Here to Get Search Results !

Sports Ad

తిరుమలలో కుండపోత వర్షం వీధులు జలమయం షాపుల్లోకి పోటెత్తిన వరద Torrential Rain In Tirumala Streets Flooded Shops Flooded

తిరుమలలో కుండపోత వర్షం వీధులు జలమయం షాపుల్లోకి పోటెత్తిన వరద

జాతీయ National News భారత్ ప్రతినిధి : తిరుమలలో గురువారం అర్దరాత్రి  ( అక్టోబర్​17) వాన  దంచికొట్టింది. భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.  దీంతో కొండపై ఉన్న షాపులు నీట మునిగాయి. భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. వాయుగుండం ప్రభావం  తిరుమల కొండపై భారీ వర్షాలు పడుతున్నాయి.  శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.  గురువారం ( అక్టోబర్​ 17) అర్దరాత్రి ఉరుములు.. మెరుపులతో భారీ వర్షం పడింది,  తిరుమల కొండపై  ఉన్న దుకాణాలను వరద నీరు ముంచెత్తింది.

 షాపుల్లోని సామాగ్రి తడిచింది. గురువారం ( అక్టోబర్​ 17)పగటి వేళ ఎండ,  ఉక్కపోతతో భక్తులు అల్లాడిపోయారు. అయితే  గురువారం రాత్రి మళ్ళి భారీ వర్షం కురిసింది. దీంతో  తిరుమల ఘాట్ రోడ్డులో కొండ చెరియలు విరిగిపడే అవకాశం ఉంది. ఘాట్ రోడ్లలో వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని టిటిడి అధికారులు సూచిస్తున్నారు.

Rain lashed Tirumala on Thursday midnight (October 17). The low lying areas were flooded due to heavy rain. As a result, the shops on the hill were submerged. Devotees are suffering. 

 Heavy rains are falling on the Tirumala Hill due to the effect of wind. Devotees who come for darshan of Srivari are facing severe difficulties. On Thursday (October 17), there was a heavy rain with thunder and lightning in the middle of the night, and the shops on Tirumala hill were flooded with flood water. The supplies in the shops were wet.

 On Thursday (October 17) during the day, the devotees were shaken by the sun and rain. But it rained heavily again on Thursday night. Due to this there is a possibility of landslides on the Tirumala Ghat road. TTD officials advise motorists to be alert on ghat roads.

Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies