Type Here to Get Search Results !

Sports Ad

గూగుల్ లెన్స్ తో ఈజీగా వీడియోలు సెర్చ్ చేసుకోవచ్చు You Can Easily Search For Videos With Google Lens

గూగుల్ లెన్స్ తో ఈజీగా వీడియోలు సెర్చ్ చేసుకోవచ్చు

జాతీయ National News భారత్ ప్రతినిధి : ఫొటోలను సెర్చ్ చేయడానికి గూగుల్ లెన్స్ బాగా ఉపయోగపడుతుంది. అయితే ఇప్పుడు ఆ ఫీచర్​ని మరింత అప్​గ్రేడ్ చేశారు. ఇక గూగుల్ లెన్స్ ద్వారా వీడియోలను కూడా సెర్చ్ చేయొచ్చట!  ఈ ఫీచర్ కదిలే వస్తువుల్ని, ఆకారాలను, రంగుల్ని, మెటీరియల్స్ వంటివి ఏవైనా ఈజీగా ఐడెంటిఫై చేయగలదు. గూగుల్ లెన్స్ వీడియో రికార్డింగ్ చేయగలిగే సామర్థ్యంతో ఉంది. కాబట్టి ఇకపై గూగుల్ లెన్స్​ ద్వారా 20 సెకండ్ల నిడివితో ఉన్న వీడియోను ఉపయోగించి వెతకొచ్చు.

 ఈ ఫీచర్​ని ఎనేబుల్ చేసుకుంటే వీడియోలో ఉన్న వస్తువులు,  ప్రదేశాలను వెబ్​ సెర్చ్​ చేయొచ్చు. ఇది పనిచేయడానికి అడ్వాన్స్​డ్ ఏఐ మోడల్ అయిన జెమిని ఉపయోగపడుతుంది. ​అదెలాగంటే.. గూగుల్ లెన్స్ ఓపెన్ చేసి, సెర్చ్ మోడ్​ ఆన్ చేసి క్యాప్చర్ ఐకాన్ మీద ఎక్కువ సేపు నొక్కి ఉంచాలి. అప్పుడు రికార్డింగ్ స్టార్ట్ అవుతుంది. రికార్డ్ అయిన తర్వాత దాన్ని సెర్చ్​ చేస్తే రెండు లేదా మూడు సెకన్లలోనే రెస్పాన్స్ వస్తుంది.

Google Lens is very useful for searching photos. But now that feature has been further upgraded. You can also search for videos through Google Lens! This feature can easily identify moving objects, shapes, colors, materials etc. 

 Google Lens is capable of video recording. So now you can search using a 20 second long video through Google Lens. If this feature is enabled, the objects and places in the video can be searched on the web. It uses Gemini, an advanced AI model to work. That's it Open Google Lens, turn on search mode and long press on the capture icon. Then the recording will start. After recording, if you search it, you will get a response within two or three seconds.

Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies