Type Here to Get Search Results !

Sports Ad

హైకోర్టును ఆశ్రయించిన యూట్యూబర్ హర్ష సాయి YouTuber Harsha Sai Approached The High Court

హైకోర్టును ఆశ్రయించిన యూట్యూబర్ హర్ష సాయి

తెలంగాణ Telangana News భారత్ ప్రతినిధి : ప్రముఖ యూట్యూబర్ హర్ష సాయి లైంగిక ఆరోపనలు ఎద్కొంటున్న విషయం తెలిసిందే. ఓ యువతి తనును ఆర్థికంగా మోసం చేశాడని, లైంగికంగా వేధించాడని హర్షసాయిపై నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. అతనిపై పలు సెషన్లపై నార్సింగ్ పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం హర్షసాయి పరారీలో ఉన్నాడు. ఈ క్రమంలో హైకోర్టులో హర్షసాయి ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. అక్టోబర్ 22న (నేడు) తెలంగాణ హైకోర్ట్ బెయిల్ పిటిషన్ విచారించనుంది. హర్షసాయి తండ్రిపై కూడా సదరు యువతి ఫిర్యాదు చేసింది.

It is known that popular YouTuber Harsha Sai is facing sexual allegations. A young woman filed a complaint against Harshasai at the Narsing police station that he cheated her financially and sexually harassed her. Narsingh police have registered a case against him on multiple sessions. Currently, Harshasai is absconding. In this order, Harshasai filed an anticipatory bail petition in the High Court. The Telangana High Court will hear the bail petition on October 22 (today). The young woman also complained against Harshasai's father.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies