జొమాటో సీఈఓ గోయెల్ కొత్త స్టార్టప్ కంటిన్యూ
జాతీయ National News భారత్ ప్రతినిధి : జొమాటో సీఈఓ దీపిందర్ గోయెల్ కొత్త స్టార్టప్ కంటిన్యూ ని లాంచ్ చేశారు. ఈ కంపెనీ హెల్త్ ట్రాకింగ్, మెంటల్ వెల్నెస్పై ఫోకస్ చేస్తోంది. ఈ ఏడాది ఏప్రిల్‌లో అప్స్లోప్ అడ్వైజర్స్ పేరు మీద ఈ కొత్త స్టార్టప్‌ను గోయెల్ ప్రారంభించారు. ఇందులో బ్లింకిట్ మాజీ ఎగ్జిక్యూటివ్ ఆశిష్ గోయెల్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. ‘ప్రస్తుతానికి ఇది నా పర్సనల్ టీమ్‌లా పనిచేస్తోంది.
ఫండింగ్ మొత్తం నేనే చూసుకున్నాను. నా పనితీరు బాగుండేలా కంటిన్యూ చూస్తుంది. నాకైతే కంటిన్యూ టీమ్‌తో ఉంటే జిమ్‌లో ఉన్నట్టే’ అని దీపిందర్ గోయెల్ ఎక్స్‌లో పేర్కొన్నారు. ఈ స్టార్టప్ కంపెనీ ఇంకా ఎర్లీ స్టేజ్‌లో ఉంది. గోయెల్ ఇప్పటివరకు రూ.50 లక్షలు ఇన్వెస్ట్ చేశారు.
Zomato CEO Deepinder Goel has launched a new startup called Continue. This company is focusing on health tracking and mental wellness. Goel started this new startup in the name of Upslope Advisors in April this year. Ashish Goel, former executive of Blinkit, is working as a director. 'Currently it is working like my personal team.
I took care of all the funding. Continue to see that my performance is good. For me, being with the continuous team is like being in the gym,' said Deepinder Goel in X. This startup company is still in the early stage. Goel has invested Rs.50 lakh so far.