Type Here to Get Search Results !

Sports Ad

ఇలా చేస్తే ఇలా తింటే మీరు 40లోనూ 20 ఏళ్ల కుర్రోడిగా ఉంటారు If You Do This And Eat This Way, You Will Be A 20-Year-Old Boy In Your 40s

ఇలా చేస్తే ఇలా తింటే మీరు 40లోనూ 20 ఏళ్ల కుర్రోడిగా ఉంటారు

Health News ఆరోగ్య వార్తలు భారత్ ప్రతినిధి : హైటెక్​ యుగంలో నాలుగు పదులకు చేరామా ఇక అంతే నిస్సత్తువ నీరసం చర్మానికి ముడతలు ఇలా అనేక సమస్యలు ఎదుర్కొంటారు.  అయితే మీరు కొన్ని టిప్స్​ ఫాలో అయితే యూత్​గా యంగ్​గా కుర్రాడిలి చలాకీగా ఉంటూ జనాలను కవ్విస్తుంటారు..అలా ఉండాలంటే ఏం చేయాలో తెలుసుకుందాం.

 యంగ్ గా కనపడాలని అందరికీ ఉంటుంది. కానీ వయసు 40 ఏళ్లు దాటగానే చాలామంది. పెద్దవాళ్లు అయిపోయినట్టు కనిపిస్తారు. అలా కాకుండా. నలభై  యాభైల్లో కూడా యంగ్ గా. ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు పాటించాలి.వయసు పెరిగేకొద్ది రకరకాల టెన్షన్స్ వల్ల శరీరంలో ఆండినలైన్, కోర్టిజాల్ వంటి హార్మోన్లు విడుదలవ్వడం ఎక్కువవుతుంది. దాంతో గుండెవేగం పెరిగి హైపర్ టెన్షన్​ కు  దారితీస్తుంది. అందుకే వయసు పెరిగేకొద్దీ సాధ్యమైనంత సంతోషంగా గడపాలి. 

 దానికోసం ధ్యానం, యోగాను ఎంచుకోవాలి. అలాగే వయసు పెరిగే కొద్దీ చర్మం ఎండిపోయి ముడతలు పడుతుంది. అందుకే రోజూ 6 నుంచి 8 గ్లాసుల నీళ్ళను తాగాలి. రోజుకు కనీసం 6 నుంచి 8 గంటలు నిద్రపోవాలి. ఆహారంలో తాజా పండ్లు, ఆకుకూరలు, కూరగాయలు తప్పకుండా తీసుకోండి. వీటిలో ఉండే యాంటీ యాక్సిడెంట్ల వల్ల చర్మం ముడతలు పడకుండా తాజాగా కనిపిస్తుంది. దాంతో వృద్ధాప్య ఛాయలు తగ్గించుకోవచ్చు.

Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies