Type Here to Get Search Results !

Sports Ad

ఏజీఐఎఫ్​కు భారీ స్పందన Huge Response To AGIF

ఏజీఐఎఫ్​కు భారీ స్పందన

జాతీయ National News భారత్ ప్రతినిధి : అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ (ఏజీఐఎఫ్​) 2024 సమయంలో తమ సైట్​, యాప్​కు 140 కోట్ల విజిట్లు వచ్చాయని, ఇప్పటివరకు ఇదే అత్యధికమని అమెజాన్​ తెలిపింది. వీరిలో 85 శాతం కంటే ఎక్కువ మంది నాన్మెట్రో నగరాలకు చెందినవారు. గత సంవత్సరం అమెజాన్ ఇండియా దాదాపు నాలుగు కోట్ల కొత్త కస్టమర్లను, 111 కోట్ల విజిట్లను సంపాదించింది.

 ఈసారి ఏజీఐఎఫ్​ 2024 సెప్టెంబర్ 27 నుంచి ప్రారంభమైంది. దాదాపు 25 వేల ప్రొడక్టులు అమెజాన్​లో లాంచ్​ అయ్యాయి. తమ సెల్లర్లలో 70 శాతం మంది రూ.కోటికిపైగా విలువైన అమ్మకాలను సాధించారని అమెజాన్​ తెలిపింది. ఇదిలా ఉంటే అమెజాన్​ ఫౌండర్​ జెఫ్​ బెజోస్​ రూ.25 వేల కోట్ల విలువైన షేర్లను అమ్మారు.

Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies