Type Here to Get Search Results !

Sports Ad

బషీరాబాద్ మండల్ నూతన ఎస్ఐగా పి.శంకర్ P. Shankar As The New SI Of Bashirabad Mandal

బషీరాబాద్ మండల్ నూతన ఎస్ఐగా పి.శంకర్

బషీరాబాద్ Basheerabad News భారత్ న్యూస్ ప్రతినిధి : బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న MA. గఫర్ గారు వికారాబాద్ SP office కు ట్రాన్స్ఫర్ అయినాడు అతడి స్థానంలో నూతన ఎస్సైగా P. శంకర్, సబ్ ఇన్స్పెక్టర్ ఆ పోలీస్ గారు బషీరాబాద్ పోలీస్ స్టేషన్ నూతన ఎస్సైగా చార్జి తీసుకోవడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో ASIP Narayana మరియు సిబ్బంది అందరూ పాల్గొనటం జరిగినది.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies