Type Here to Get Search Results !

Sports Ad

షాకింగ్ న్యూస్ గ్యాస్ సిలిండర్ ధరలు పెరిగాయ్ Shocking News Gas Cylinder Prices Have Increased

షాకింగ్ న్యూస్ గ్యాస్ సిలిండర్ ధరలు పెరిగాయ్

తెలంగాణ Telangana News భారత్ ప్రతినిధి : షాక్ న్యూస్ గ్యాస్ ధరలు పెంచుతున్నట్లు చమురు సంస్థలు ప్రకటించాయి. దీపావళి మరుసటి రోజునే ఎల్ పీజీ గ్యాస్ సిలిండర్ ధరలు పెంచాయి. నవంబర్ 1 నుంచి 19 కిలో కమర్షియల్ ఎల్ పీజీ గ్యాస్ సిలిండర్ ధరలు పెంచుతున్నట్లు ఎనౌన్స్ చేశాయి. ఇప్పుడు మరింత భారం పడనుంది. 

 ఒక్కో సిలిండర్ పై రూ. 62 పెంచుతున్నట్లు ఆయిల్ కంపెనీలు ప్రకటించాయి. దీంతో ఒక్కో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర్ రూ 1802లకు చేరింది. అయితే 14.2 కేజీల డొమెస్టిక్ గ్యాస్ సిలిం డర్ల ధరల్లో ఎలాంటి మార్పు లేుకపోవడం కొంత ఊరటనిచ్చింది. దీంతోపాటు ATF ధరలను కూడా పెంచాయి.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies