Type Here to Get Search Results !

Sports Ad

పిల్లలు రోజూ క్యారెట్ తినొచ్చా రోజూ తింటే ఆరోగ్యానికి లాభమా నష్టమా Children Can Eat Carrots Every Day, But If They Eat Them Every Day, Is It Good Or Bad For Their Health

పిల్లలు రోజూ క్యారెట్ తినొచ్చా రోజూ తింటే ఆరోగ్యానికి లాభమా నష్టమా

Health News ఆరోగ్య వార్తలు భారత్ ప్రతినిధి : ప్రతిరోజు క్యారెట్ తినడం వల్ల ఆరోగ్యానికి మేలు చేస్తాయని చెబుతున్నారు నిపుణులు. అల్పర్లు, గ్యాస్, జీర్ణ సంబంధిత సమస్యలను అదుపులోకి తీసుకొస్తాయి. మలబద్దకం సమస్యతో బాధపడేవాళ్లు క్యారెట్ తినడం వల్ల రెండు నెలల్లోనే ఆ బాధ నుంచి బయటపడొచ్చు. కాలేయం. కళ్లను ఆరోగ్యంగా ఉంచడంలో కూడా బాగా పనిచేస్తుంది.

 శరీరంలోని ఇన్ఫెక్షన్లు తగ్గించేందుకు యాంటీ సెప్టెక్గా పనిచేస్తుంది. గోళ్లు, జుట్టు బలంగా పెరగడంతోపాటు చర్మ సౌందర్యాన్ని కాపాడుతుంది. కాబట్టి పిల్లలకు రోజూ తినటం మంచిదే. చిన్నతనం నుంచే రోజూ క్యారెట్ తినటం అలవాటు పెద్దయ్యాక వచ్చే చాలా సమస్యల నుండి పిల్లలు దూరంగా ఉంటారు.

Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies