Type Here to Get Search Results !

Sports Ad

గతంలో కూల్చినా మళ్లీ అక్రమ నిర్మాణాలు కుత్బుల్లాపూర్లో హైడ్రా కూల్చివేతలు Illegal Constructions That Have Been Demolished In The Past Are Again Hydra Demolitions In Kutbullapur

గతంలో కూల్చినా మళ్లీ అక్రమ నిర్మాణాలు కుత్బుల్లాపూర్లో హైడ్రా కూల్చివేతలు

తెలంగాణ Telangana News భారత్ ప్రతినిధి : మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కుత్బుల్లాపూర్లో హైడ్రా కూల్చేవేతలు కొనసాగుతున్నాయి. కుత్బుల్లాపూర్ మండల పరిధిలోని కైసర్ నగర్లో సర్వే నెం.329 గల ప్రభుత్వ భూమిలో అక్రమ నిర్మాణాలను జేసీబీలతో హైడ్రా ఆధ్వర్యంలో రెవెన్యూ అధికారులు కూల్చివేశారు. 

 గతంలో అదే సర్వే నెంబర్ లో అక్రమ నిర్మాణాలు కూల్చేశారు. అయితే ఇటీవల అదే ప్రాంతంలో అక్రమ నిర్మాణాలు చేపట్టారు. సమాచారం అందుకున్న హైడ్రా అధికారులు పోలీసుల బందోబస్తుతో జేసీబీలతో కూల్చివేశారు.   

 మరోవైపు సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్ లో కూడా హైడ్రా అక్రమ నిర్మాణాలపై కొరడా ఝలిపించింది. గతంలో కూల్చిన స్థలాల్లో తిరిగి నిర్మాణాలు చేపట్టారు మా జీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి..స్థానిక పద్మావతి నగర్ సిటిజన్ వెల్ఫేర్ అసోసియేషన్ ఇచ్చిన ఫిర్యాదుతో హైడ్రా కూల్చివేతలు చేపట్టింది. 

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies