DGCAలో ఉద్యోగాలు పరీక్ష లేదు, నెలకు రూ.7 లక్షల జీతం
జాతీయ National News భారత్ ప్రతినిధి : డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA).. ఫ్లైట్ ఆపరేషన్స్ ఇన్‌స్పెక్టర్(FOI) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. మొత్తం 16 ఖాళీలు ఉన్నాయి. మంచి చదువులు, నైపుణ్యం ఉండాలే కానీ లక్షల్లో జీతాలు అందుకోవచ్చు. దరఖాస్తులకు చివరి తేదీ 2025 మార్చి 7 మధ్యాహ్నం 3 గంటల వరకు మాత్రమే.